అన్వేషించండి

థాయ్‌లాండ్‌ ఫ్రూట్‌ మన గడ్డపై- మీరు కూడా ఒకసారి ట్రై చేయండి

ఇండోనేషియా, మలేసియా, థాయ్‌లాండ్‌లో రాంబూటన్‌ ఫ్రూట్ పుట్టినట్లుగా చెప్తారు. మన దేశంలో చాలా తక్కువ ప్రాంతాల్లో మాత్రమే ఇది దొరుకుతుంది.

కేరళలో కనిపించే రాంబూటన్ అనే ఫ్రూట్ చాలా డిఫరెంట్. చూడ్డానికి చుట్టూ మెత్తటి ముళ్లతో, ఎరుపు రంగులో ఉంటుంది. పైన తొక్క తీస్తే లోపల సాఫ్ట్‌గా ఉంటుంది. మనం తినగలిగే గుజ్జు కలిగి ఉంటుంది. ఇంగ్లీష్‌లో ఈ రాంబూటన్‌ ఫ్రూట్‌ని హెయిరీ లిచీ (Hairy Lychee) అంటారు. కానీ ఇది మ‌న‌ ద‌గ్గర దొరికే లిచీ పండు మాత్రం కాదు. 

ఇండోనేషియా, మలేసియా, థాయ్‌లాండ్‌లో రాంబూటన్‌ ఫ్రూట్ పుట్టినట్లుగా చెప్తారు. మన దేశంలో చాలా తక్కువ ప్రాంతాల్లో మాత్రమే ఇది దొరుకుతుంది. రాంబుటాన్ చెట్లు బాగా పెరగాలంటే వెదర్ కండీషన్స్ కొంచెం కూల్‌గా ఉండాలి. గాల్లో తేమ శాతం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ చెట్లు ఎక్కువ ఏపుగా పెరుగుతాయి. ఇండియాలో కొన్నేళ్ల నుంచి కేరళ, వెస్ట్‌బెంగాల్ రాష్ట్రంలో ఈ రాంబూటన్ సాగు మొదలైనది. ఇక్కడ కూడా చాలా రేర్‌గా పంట సాగు చేస్తున్నారు. ఈ పంట పండే ప్రాంతాల్లో వర్షపాతం 200 సెంటీమీటర్లకుపైగా ఉండాలి. అందుకే కేరళలో ఇంటికో చెట్టు ఉంటుంది. 

రాంబూటన్ చెట్లు సుమారు 12 నుంచి 15 మీటర్ల ఎత్తు పెరుగుతాయి. ఈ విత్తనాలు నాటిన 15 రోజుల్లో మొలకెత్తుతాయి. గింజల నుంచి మొలకెత్తిన చెట్లు సుమారు 6 - 7 సంవత్సరాల తర్వాత కాపుకొస్తాయి. ఇందులోనే కాస్త డిఫరెంట్‌గా ఉండే రకాలు మాత్రం 3 లేదా 4 సంవత్సరాల్లోనే కాపుకొస్తాయి. కాచిన కాయలు పక్వానికి రావడానికి 4 - 5 నెలలు పడుతుంది. ఏపీలో ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న మెట్టప్రాంతాలు కూడా రాంబూటన్ సాగు అనుకూలం అని అంటారు.

కేరళలో ఈ పంట చాలా చాలా తక్కువగా ఉన్నప్పటికీ, చాలా మంది ఇళ్ల ఆవరణలో దీన్ని పెంచుకుంటారు. అక్కడ కాపుకొచ్చిన పండ్లని ఇలా ఎవరికి వారు రోడ్ల పక్కన అమ్ముతారు. కేరళలో మాత్రం దీని ధర కాస్త తక్కువగా ఉంటుంది. సొంత చెట్లకే  పెరిగిన కాయల్ని అమ్ముతారు కాబట్టి.. కిలో రూ.300 రేంజ్‌లోనే ఇక్కడ ధర ఉంటుంది. మ‌న ద‌గ్గర మాత్రం రాంబూటన్ కాయల ధర కొంచెం ఎక్కువే. మ‌న ద‌గ్గర‌ గ్రామాల్లో ఈ ఫ్రూట్స్ గురించి చాలా మందికి అస్సలు తెలియదు. హైదరబాద్, ఢిల్లీ, కలకత్తా, ముంబయి, చెన్నై లాంటి మెట్రో సిటీస్‌లో ఈ కాయలు డిఫరెంట్ ప్యాకేజ్‌తో పెద్దపెద్ద సూపర్ మార్కెట్స్‌లోనే, చాలా రేర్‌గా అందుబాటులో ఉంటాయి. కొన్ని నగరాల్లో దీని ధర కేజీ 600 రూపాయల దాకా పలుకుతుంది. 

రాంబూటాన్ పండ్లు తింటే ఉప‌యోగాలు
యాంటీ ఆక్సిడెంట్స్, న్యూట్రియన్స్ పుష్కలంగా ఉంటాయి. విట‌మిన్ ఏ, బీ1, బీ2, బీ3,బీ5,బీ6,బీ9, విట‌మిన్ సీ, కాప‌ర్, మాంగ‌నీస్, పాస్పర‌స్, పొటాషియం, మెగ్నిషియం, సోడియం, ఐర‌న్ ఇందులో లభిస్తాయని చెప్తున్నారు. జ్యూస్, ఐస్ క్రీమ్, కేక్‌లలో వాడ‌తారు. సౌత్ ఈస్ట్ కంట్రీస్‌లో ఎక్కువ‌గా దొరుకుతుంది. ఓంట్లో ఉండే వేడిని త‌గ్గిస్తుంది. జింక్ ఉండ‌టం వ‌ల్ల హేయిర్‌కు మంచింది. ఈ ఫ్రూట్ తింటే స్కిన్‌కు కూడా మంచిదంటున్నారు. మ‌ల‌బ‌ద్దకం స‌మ‌స్యను త‌గ్గిస్తుందని వైద్యులు చెబుతున్నారు. డ‌యాబిటెక్ స‌మ‌స్య ఉన్నవారు కూడా తిన‌వ‌చ్చు. ఈ రాంబూటాన్ పండు ఆరోగ్యానికి చాలా మంచింది. ఎన్నో గుణాలు ఉన్న రాంబూటాన్ మీకు ఎక్కడైనా క‌న‌ప‌డితే మిస్ కాకుండా తినండి. 

టాప్ హెడ్ లైన్స్

LeT Commander Encounter: వీడియో కాల్ చేసినా వినలేదు.. మసీదులో దాక్కున్న లష్కరే టెర్రరిస్ట్ లతీఫ్ భట్ హతం
వీడియో కాల్ చేసినా వినలేదు.. మసీదులో దాక్కున్న లష్కరే టెర్రరిస్ట్ లతీఫ్ భట్ హతం
డిసెంబర్ 1 లోగా రాహుల్ కీలక నిర్ణయం! మోదీ ప్రభుత్వానికి కష్టాలు పెరుగుతాయా?
డిసెంబర్ 1 లోగా రాహుల్ కీలక నిర్ణయం! మోదీ ప్రభుత్వానికి కష్టాలు పెరుగుతాయా?
ప్రధాని మోదీ ఫిలిప్పీన్స్ పర్యటన!125 ఏళ్ల పురాతన ఖల్సా దివాన్ గురుద్వారా రూపు మారబోతోందా?
ప్రధాని మోదీ ఫిలిప్పీన్స్ పర్యటన!125 ఏళ్ల పురాతన ఖల్సా దివాన్ గురుద్వారా రూపు మారబోతోందా?
Pamban Rail Bridge suicides: పాంబన్ రైల్వే వంతెనపై విషాదాలు.. సముద్రంలో దూకి ఆత్మహత్యాయత్నం, ఒకరి మృతి, మహిళ పరిస్థితి విషమం
పాంబన్ రైల్వే వంతెనపై వరుస విషాదాలు.. సముద్రంలో దూకి ఆత్మహత్యాయత్నం, ఒకరి మృతి, మహిళ పరిస్థితి విషమం

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: కృష్ణా జలాల్లో తెలంగాణకు కాంగ్రెస్ తీరని ద్రోహం.. బీఆర్ఎస్ మరో పోరాటం తప్పదన్న కేటీఆర్
కృష్ణా జలాల్లో తెలంగాణకు కాంగ్రెస్ తీరని ద్రోహం.. బీఆర్ఎస్ మరో పోరాటం తప్పదన్న కేటీఆర్
YS Jagan Assests Case: వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ మరో ఛార్జిషీట్.. రూ.150 కోట్ల మనీలాండరింగ్ అభియోగాలు!
వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ మరో ఛార్జిషీట్.. రూ.150 కోట్ల మనీలాండరింగ్ అభియోగాలు!
Cyclone Akvan Update: దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
Fire Accident: దేవుడికి పెట్టిన దీపం కాల్చి బూడిద చేసింది -పేట్ బషీరాబాద్‌లో 2 ఫ్లాట్లలో సామాగ్రి దగ్దం
దేవుడికి పెట్టిన దీపం కాల్చి బూడిద చేసింది -పేట్ బషీరాబాద్‌లో 2 ఫ్లాట్లలో సామాగ్రి దగ్దం
Indiramma Kutumba Jeevitha Bima: కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
Siddipet Politics: సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
Hardik Pandya News: PBKS గూటికి చేరిన హార్దిక్ పై కోచ్ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఒత్తిడిలో ఆడే ఆటగాడి లోటు తీరిందని సంబరం
PBKS గూటికి చేరిన హార్దిక్ పై కోచ్ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఒత్తిడిలో ఆడే ఆటగాడి లోటు తీరిందని సంబరం
N Ramchander Rao: 15 వేల కుటుంబాల ఇళ్ల జోలికి రావద్దు.. మియాపూర్ భూముల వేలాన్ని అడ్డుకుంటామన్న రాంచందర్ రావు
15 వేల కుటుంబాల ఇళ్ల జోలికి రావద్దు.. మియాపూర్ భూముల వేలాన్ని అడ్డుకుంటామన్న రాంచందర్ రావు
Embed widget