అన్వేషించండి

Cop steals goat: న్యూ ఇయర్ పార్టీ కోసం మేకలను దొంగిలించిన పోలీస్.. చివరకు ఏమైందంటే..

కొంతమంది పోలీసులు న్యూ ఇయర్ పార్టీ చేసుకున్నారు. డిన్నర్ పార్టీ కోసం.. మేకలను కోశారు. అయితే ఈ మేకలు మాత్రం కొన్నవి కాదు.. కొట్టుకొచ్చినవి.

డిసెంబర్ 31 అంటే.. దావత్ మాములుగా ఉండదు. న్యూ ఇయర్ కు వెలకమ్ చెబుతూ.. అంతా పార్టీలు చేసుకుంటారు. అయితే ఇలానే ఒడిశాలోని బొలంగీర్  కొంతమంది పోలీసులు.. మేకలు కోసి.. డిన్నర్ పార్టీ చేసుకున్నారు. అయితే మేకలు మాత్రం కొట్టుకొచ్చినవి.. అలా మటన్‌తో విందు పార్టీ చేసుకున్నారు. అయితే ఈ విషయం ఆ మేకల యజమానికి తెలిసింది.. పూర్తి వివరాళ్లోకి వెళ్తే..

ఒడిశాలోని సింధికెల గ్రామానికి చెందిన సంకీర్తన అనే వ్యక్తి.. మేకలను కాస్తూ.. జీవనం కొనసాగిస్తాడు. వాటి ద్వారా వచ్చే.. ఆదాయంతో ఇంటిని నడుపుతాడు. అయితే డిసెంబర్ 31న సైతం తన మేకలను మేపేందుకు వెళ్లాడు. మధ్యాహ్నం అయ్యే సమయానికి.. తన మేకల మందలో రెండు మేకలు కనిపించకుండా పోయాయి. ఊరంతా వెతికాడు.. కానీ లాభం లేదు. అయితే సంకీర్తన.. మేకలు మేపింది.. పోలీస్ స్టేషన్ కు సమీపంలోనే. 

అయితే సంకీర్తన పోయిన మేకల గురించి.. వెతుకుతుంటేనే.. తన కుమార్తె.. పోలీస్ స్టేషన్ దగ్గరలో మేకలను కోస్తున్న విషయాన్ని చూసింది. ఇదే విషయాన్ని వెళ్లి.. తన తండ్రికి చెప్పింది.  కొంతమంది గ్రామస్థులను తీసుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు సంకీర్తన. మీరు కోసేది మా మేకలను ఇది సరైన పద్ధతి కాదని అన్నారు. అవసరం ఉంటే కొనుక్కోవాలని.. కానీ ఇలా.. దొంగిలించి విందు చేసుకోవడమేంటని గ్రామస్థులు నిలదీశారు. ఎంత అడిగినా.. పోలీసులు పట్టించుకోకుండా.. ఏం చేస్తారో చేసుకోండని బెదిరించారు. 

అయితే ఈ విషయం.. ఎలాగోలా.. జిల్లా ఎస్పీ నితిన్ కు తెలిసింది. పోలీస్ సిబ్బంది తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ చేయగా.. పోలీసులదే తప్పు అని తెలసింది. అనంతరం ఏఎస్ఐ సుమన్ మల్లిక్‌ను సస్పెండ్ చేశారు.

Also Read: Nellore Car Fire Accident: నెల్లూరులో కారు దగ్ధమైన ఘటన.. వెలుగులోకి మరిన్ని విషయాలు

Also Read: Mancherial: దొంగను బంధించేందుకు మహిళ సాహసం.. ప్యాంటు, బెల్టు పట్టుకొని లాగి.. అభినందించిన పోలీసులు

Also Read: Nalgonda Road Accident: రోడ్డు ప్రమాదంలో వికారాబాద్ ఎస్సై మృతి... కాళ్లపారాణి ఆరక ముందే తిరిగిరాని లోకాలకు...

Also Read: East Godavari: గోదావరిలో దూకి వాలంటీర్ ఆత్మహత్యాయత్నం... రక్షించే క్రమంలో వైసీపీ వార్డు కౌన్సిలర్ మృతి

Also Read: Nellore Car Fire: కంటేపల్లి రైల్వే గేట్ వద్ద కారులో మంటలు... అనుమానాస్పదరీతిలో వ్యక్తి సజీవదహనం

టాప్ హెడ్ లైన్స్

Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
Ayodhya Ram Mandir News: అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!
అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!
Tamil Nadu Politics Vijay: వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget