అన్వేషించండి

Successful Indians : వేల కోట్లకు పడగలెత్తిన ఈ పారిశ్రామికవేత్తలు ఒకప్పుడు చిరుద్యోగులు - ఏ ఉద్యోగాలు చేశారో తెలుసా ?

First Jobs : దేశంలో చాలా మంది తొలి తరం పారిశ్రామిక వేత్తలు.. పుట్టుకతో ధనవంతులు కాదు. మొదట చిరుద్యోగాలు చేసి ఆ తర్వాత వ్యాపారాలు పెట్టి అంచెలంచెలుగా ఎదిగారు. వారేం ఉద్యోగాలు చేశారో చూద్దామా ?

First Job Of Most Successful Indians :  ఇప్పుడంతా  స్టార్టప్‌లమయం. ఒక్క ఐడియాతో ఐదేళ్లలో వేల కోట్ల వ్యాపారాన్ని పెంచుకోవచ్చు. అదే కాలంలో వేల కోట్ల వ్యాపారాన్ని  నేల పాలు చేసుకోవచ్చు కూడా.  కానీ తొలి తరం పారిశ్రామిక వేత్తలు మాత్రం ఇటుక మీద ఇటుక వేసుకుంటూ వ్యాపార సామ్రాజ్యాలను నిర్మించారు. అలా వ్యాపారాల్లోకి రాక ముందు చిన్న  చిన్న ఉద్యోగాలు కూడా చేశారు. వారు చేసిన ఉద్యోగాలేంటో చూద్దాం. 
 
ధీరూబాయ్ అంబానీ

ఇప్పుడున్న రిలయన్స్ సామ్రాజ్యానికి పునాది వేసిన పారిశ్రామిక వేత్త థీరూబాయ్ అంబానీ. ఆయన పుట్టుకతో శ్రీమంతుడు కాదు. ఆయన చిరు ఉద్యోగాలు చేసి తర్వాత వ్యాపారాలు ప్రారంభించారు. 17 ఏళ్ల వయసులో మొదట పెట్రోల్ బంకులో పని చేశారు. దానికి కొంత వేతనం అందుకున్నారు. తర్వాత అనుభవం  కోసం జీతం  తీసుకోకండా కొన్ని చోట్ల పని చేశారు. తర్వాత మళ్లీ మూడు వందల రూపాయల జీతంతో పెట్రోల్ బంకులో చేరారు. అదే ఆయన మొదటి ఉద్యోగం.. జీతం. ఇప్పుడు రిలయన్స్ సామ్రాజ్య విలువ ఎన్ని లక్షల కోట్లో చెప్పాల్సిన పని లేదు.                                      

Successful Indians : వేల కోట్లకు పడగలెత్తిన ఈ పారిశ్రామికవేత్తలు ఒకప్పుడు చిరుద్యోగులు - ఏ ఉద్యోగాలు చేశారో తెలుసా ?

కిరణ్  మజుందార్ షా

బయోకన్ చైర్మన్ కిరణ్ మజుందార్ షా చదువు అయిపోయిన తర్వాత ఆస్ట్రేలియాలోని ఓ బ్రూవరీస్ కంపెనీలో ట్రైనీ బ్రీవరీగా చేరారు. అక్కడ వివక్ష ఎదుర్కోవడంతో ఇండియాకు వచ్చారు. బయోటెక్నాలజీ రంగంలో ఉన్న అవకాశాల్ని అందిపుచ్చుకుని వేల కోట్ల రూపాయల విలువైన కంపెనీని నిర్మించారు. ఎంతో మందికి కిరణ్ మజుందార్ షా ఓ రోల్ మోడల్.                 

Successful Indians : వేల కోట్లకు పడగలెత్తిన ఈ పారిశ్రామికవేత్తలు ఒకప్పుడు చిరుద్యోగులు - ఏ ఉద్యోగాలు చేశారో తెలుసా ?

గౌతమ్ అదానీ

అదానీ గ్రూప్ ఇప్పుడు దేశంలో అత్యంత విలువైన కంపెనీల్లో ఒకటి. ఈ గ్రూప్ ఫౌండర్ గౌతమ్ అదానీ మొదటగా  వజ్రాల రంగంలో ఉద్యోగం చేశారు. డైమండ్స్ సార్టింగ్ చేసే పనిని ముంబైలో ఓ కంపెనీలో చేశారు. కొంత కాలం తర్వాత తనే సొంతంగా వజ్రాల వ్యాపారంలోకి వచ్చారు. తర్వాత విభిన్నమైన వ్యాపారాల్లో అడుగుపెట్టి వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం నిర్మించుకున్నారు.
Successful Indians : వేల కోట్లకు పడగలెత్తిన ఈ పారిశ్రామికవేత్తలు ఒకప్పుడు చిరుద్యోగులు - ఏ ఉద్యోగాలు చేశారో తెలుసా ?

ఇంద్రా నూయి

వ్యాపార ప్రపంచంలో ఇంద్రా నూయి గురించి తెలియని వారు ఉండరు. అతి సామాన్య కుటుంబంలో జన్మించిన ఈమె బిజినెస్ స్ట్రాటజిస్టుగా మొదట ఉద్యోగం చేశారు. తర్వాత జాన్సన్ అండ్ జాన్సన్‌లో ప్రొడక్ట మేనేజర్‌గా చేశారు. తర్వాత ప్రపంచంలోనే అతి పెద్ద  బ్రాండ్ అయిన పెప్సీకోను నడిపించే స్థాయికి ఎదిగారు.                                                  

Successful Indians : వేల కోట్లకు పడగలెత్తిన ఈ పారిశ్రామికవేత్తలు ఒకప్పుడు చిరుద్యోగులు - ఏ ఉద్యోగాలు చేశారో తెలుసా ?

ఇంకా అనేక మంది పారిశ్రామికవేత్తలు.. తొలిగా ఉ్దయోగాలు చేశారు. అనుభవం సంపాదించుకుని పారిశ్రామిక వేత్తలుగా ఎదిగారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget