అన్వేషించండి

Bhagavad Gita School Syllabus: పాఠశాలలో ఇక భగవద్గీత తప్పనిసరి- ఆ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం

పాఠశాల సిలబస్‌లో భగవద్గీతను ఓ సబ్జెక్ట్‌గా పెడుతున్నట్లు గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది.

ఓవైపు హిజాబ్‌పై నిరసనలు జరుగుతోన్న వేళ గుజరాత్ ప్రభుత్వం మరో వివాదానికి తెరలేపింది. పాఠశాల సిలబస్‌లో భగవద్గీతను ఓ సబ్జెక్ట్‌గా చేర్చారు. 2022-23 విద్యా సంవత్సరానికి గాను 6-12వ తరగతి విద్యార్థులకు తమ సిలబస్‌లో భగవద్గీతను చేర్చినట్లు అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించింది.

అందరికీ

విద్యాశాఖకు బడ్జెట్ కేటాయింపులు ప్రకటించే సమయంలో అసెంబ్లీలో విద్యాశాఖమంత్రి జితు వాఘనీ ఈ మేరకు ప్రకటించారు. భగవద్గీతలోని విలువలు, బోధనలను పిల్లలకు నేర్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇటీవల తీసుకువచ్చిన కొత్త జాతీయ విద్యా పాలసీ (ఎన్‌ఈపీ)లో భాగంగా భారత వైవిధ్యమైన చరిత్రను పిల్లలు తెలుసుకోవాలన్నారు. వివిధ మతాలకు చెందిన వారు కూడా ప్రాచీన హిందూ గ్రంథమైన భగవద్గీత బోధించిన నీతి, విలువలను అంగీకరిస్తారన్నారు.

" 6-12వ తరగతి విద్యార్థుల సిలబస్‌లో భగవద్గీతను చేర్చాం. 6-8వ తరగతి విద్యార్థులకు సర్వాంగి శిక్షణ్ అనే టెక్స్ట్‌బుక్‌లో భగవద్గీత పాఠాలు తీసుకువస్తాం. 9-12వ తరగతి విద్యార్థులకు ఫస్ట్ లాంగ్వేజ్ టెక్స్ట్‌బుక్‌లో స్టోరీ టెల్లింగ్ రూపంలో భగవద్గీతను నేర్పించనున్నాం.                                              "
-జితు వాఘనీ, గుజరాత్ విద్యాశాఖ మంత్రి

పోటీలు

కేవలం తరగతిలో బోధించడం మాత్రమే కాకుండా భగవద్గీతపై ప్రేయర్, శ్లోకాల పఠనం, వ్యాసరచన పోటీలు, డ్రామా, క్విజ్, పెయింటింగ్ వంటి పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

పుస్తకాలతో పాటు ఆడియో, వీడియో సీడీలను కూడా ప్రభుత్వం.. పాఠశాలలకు ఇవ్వనుందని తెలిపారు.

Also Read: ISKCON Temple Attack: ఇస్కాన్ మందిరంపై 200 మంది దాడి- ధ్వంసం చేసి లూటీ

Also Read: Stealth Omicron:స్టెల్త్ ఒమిక్రాన్ భారతదేశంలో మరొక వేవ్‌కు కారణం కావచ్చు, చెబుతున్న ఏపీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

VB G Ram G Bill : లోక్‌సభలో వ్యతిరేకత మధ్య వీబీజీ రామ్ జీ బిల్లు ఆమోదం! ప్రతులు చించి నిరసన తెలిపిన ప్రతిపక్షం!
లోక్‌సభలో వ్యతిరేకత మధ్య వీబీజీ రామ్ జీ బిల్లు ఆమోదం! ప్రతులు చించి నిరసన తెలిపిన ప్రతిపక్షం!
Telangana Congress : తెలంగాణలో గాంధీ గరం గరం! బీజేపీ ఆఫీస్‌ల ముట్టడి ఉద్రిక్తత! 
తెలంగాణలో గాంధీ గరం గరం! బీజేపీ ఆఫీస్‌ల ముట్టడి ఉద్రిక్తత! 
YS Jagan:లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
Tirumala News: తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?

వీడియోలు

James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP
అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
VB G Ram G Bill : లోక్‌సభలో వ్యతిరేకత మధ్య వీబీజీ రామ్ జీ బిల్లు ఆమోదం! ప్రతులు చించి నిరసన తెలిపిన ప్రతిపక్షం!
లోక్‌సభలో వ్యతిరేకత మధ్య వీబీజీ రామ్ జీ బిల్లు ఆమోదం! ప్రతులు చించి నిరసన తెలిపిన ప్రతిపక్షం!
Telangana Congress : తెలంగాణలో గాంధీ గరం గరం! బీజేపీ ఆఫీస్‌ల ముట్టడి ఉద్రిక్తత! 
తెలంగాణలో గాంధీ గరం గరం! బీజేపీ ఆఫీస్‌ల ముట్టడి ఉద్రిక్తత! 
YS Jagan:లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
Tirumala News: తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
Telangana Congress: తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
Sahana Sahana Song Lyrics : ప్రభాస్, నిధి అగర్వాల్ రొమాంటిక్ మెలొడి సాంగ్ - 'సహనా సహనా' క్యూట్ లిరిక్స్
ప్రభాస్, నిధి అగర్వాల్ రొమాంటిక్ మెలొడి సాంగ్ - 'సహనా సహనా' క్యూట్ లిరిక్స్
ISIS Terrorist Sajid Akram: జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
Dacoit Teaser : అడివి శేష్ 'డెకాయిట్' టీజర్ వచ్చేసింది - కింగ్ నాగార్జున ఫేమస్ సాంగ్ విత్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్
అడివి శేష్ 'డెకాయిట్' టీజర్ వచ్చేసింది - కింగ్ నాగార్జున ఫేమస్ సాంగ్ విత్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్
Embed widget