అన్వేషించండి

Viral News: ఆపరేషన్ సింధూర్‌లో చొరబడిన ఇథియోపియా విమానం - అదృష్టం బాగుంది కానీ .. !

Ethiopian Airlines: భారత ఫైటర్ జెట్లు పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలపై బాంబులు కురిపిస్తూంటే మధ్యలోకి ఇధియోపియా ఎయిర్ లైన్స్ విమానం వచ్చింది. కానీ లక్ బాగుంది.

Pakistan airpsace :  ఇథియోపియాకు చెందిన విమానం ఒకటి దక్షిణ కొరియాకు వెళ్లింది. సియోల్ లో సురక్షితంగా ల్యాండ్ అయింది. అందులో ఉన్న వారికి తాము ఎంతటి ప్రమాదక పరిస్థితుల్లో ప్రయాణించి వచ్చామో  తెలిసిన తర్వాత గుండెలు జారిపోయి ఉంటాయి. 

ఇథియోపియా రాజధాని అడిస్ అబాబా నుంచి దక్షిణకొరియాలోని సియోల్ కు విమానం వెళ్లాలంటే పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మీదుగా వెళ్లాలి. అయితే ఇటీవల భారత్, పాక్ ఉద్రిక్తతల కారణంగా భారత్ దాడులు చేస్తుందన్న భయంతో పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మీదుగా వెళ్లేందుకు ప్రసిద్ధ ఎయిర్ లైన్స్ కంపెనీలు ఆసక్తి చూపడం లేదు. ప్రయాణికుల భద్రతే ముఖ్యమని.. రిస్క్ ఎందుకని చెప్పి చుట్టూ తిరిగి వెళ్తున్నాయి. అయితే ఏమవుతుందిలే అనుకున్నారో..  విమాన ఇంధన ఖర్చు ఎక్కువ అవుతుందని అనుకున్నారో కానీ నిన్న రాత్రి ఇథియోపియా ఎయిర్ లైన్స్ విమానం పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మీదుగానే వెళ్లింది.  

ఖచ్చితంగా భారత ఫైటర్ జెట్లు పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఎటాక్ చేస్తున్న సమయంలోనే ఈ విమానం పాక్ ఎయిర్ స్సేస్ లో ఉంది. ఫ్లైట్ ట్రాకర్ సైట్లు, హ్యాండిల్స్ లో ఇదే బయటపడింది. దీంతో ఈ వ్యవహారం వైరల్ గా మారింది.  

అదృష్టం బాగుండి బయటపడ్డారని.. అటు భారత జెట్లు వేసే బాంబులు లేదా.. అదేదో భారత విమానం అనుకుని పాకిస్తాన్ జెట్లు బాంబాలు వేసినా ఘోర ప్రమాదం జరిగి ఉండేదని అంటున్నారు.  

టాప్ హెడ్ లైన్స్

Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
CJP Instagram: స్వాతంత్య్ర దినోత్సవం రోజున సీజేఐకి షాక్! ఇన్‌స్టాగ్రామ్ ఖాతా డిలీట్‌! అభిజిత్ దీప్కే ఆగ్రహం !
స్వాతంత్య్ర దినోత్సవం రోజున సీజేఐకి షాక్! ఇన్‌స్టాగ్రామ్ ఖాతా డిలీట్‌! అభిజిత్ దీప్కే ఆగ్రహం !
Independence Day 2026: దేశం 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు చెప్పిన శుభాకాంక్షలు ఇవే!
దేశం 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు చెప్పిన శుభాకాంక్షలు ఇవే!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: ఎర్రకోటలో 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటలో 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Petrol-Diesel Windfall Tax: పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
Embed widget