By: ABP Desam | Updated at : 05 Nov 2021 06:39 PM (IST)
Edited By: Murali Krishna
మేకప్ లేకుండా భార్యను చూసి షాక్
సాధారణంగా భార్యాభర్తలు విడాకులు తీసుకోవడానికి చాలా కారణాలు ఉంటాయి. అయితే ఈజిప్టుకు చెందిన ఓ వ్యక్తి విడాకుల కోసం చెప్పిన కారణం విని జడ్జి కూడా షాకయ్యారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను మేకప్ లేకుండా చూసి అవాక్కైన ఆ భర్త విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు.
అసలేం జరిగింది?
ఈజిప్టుకు చెందిన ఓ వ్యక్తికి కొద్దిరోజుల క్రితం ఓ అమ్మాయితో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. రోజూ చాటింగ్ చేసుకుని ఇద్దరూ దగ్గరయ్యారు. ఫొటోల్లో ఆ అమ్మాయిని చూసి అతను ఇష్టపడ్డాడు. డేటింగ్కు కూడా వెళ్లాడు. పెళ్లంటూ చేసుకుంటే ఇలాంటి అందగత్తెనే చేసుకోవాలనుకున్నాడు. మొత్తానికి ఆమెను ఒప్పించి వివాహం చేసుకున్నాడు.
మర్నాడే షాక్..
కానీ పెళ్లైన మరుసటి రోజే ఆమె అసలు అందం చూసి కంగుతిన్నాడు. మేకప్ లేకుండా ఆమెను దగ్గరి నుంచి చూసి జడుసుకున్నాడు. మేకప్ లేకుండా తన భార్య అందంగా కనిపిస్తుందేమోనని నెల రోజుల వరకు ఎదురు చూశాడు. ఇక ఫలితం లేకా తనతో కలిసి ఉండలేనని విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు.
Also Read: Navjot Singh Sidhu Resignation: పీసీసీ చీఫ్‌గా సిద్ధూ కొనసాగింపు.. రాజీనామా ఉపసంహరణ
Also Read: Zika Virus Kanpur: ఆడ దోమతో జాగ్రత్త గురూ.. జికా వైరస్ ధాటికి ఉత్తర్‌ప్రదేశ్ గజగజ
Also Read: PM Modi Kedarnath Visit: కేదార్‌నాథ్ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు.. శంకరాచార్యుని విగ్రహం ఆవిష్కరణ
Also Read: Khel Ratna Award 2021: ఈసారి 12 మందికి ఖేల్‌రత్న.. ఒలింపియన్లకు గౌరవం.. జాబితాలో మిథాలీ, ఛెత్రీ
Tirumala News : తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!
Ysrcp Bus Yatra : సామాజిక న్యాయమే సీఎం జగన్ ఫిలాసఫీ, నరసరావుపేట సభలో మంత్రులు
Nalgonda Accident : నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం, రథానికి విద్యుత్ వైర్లు తగిలి ముగ్గురు మృతి
TDP Mahanadu 2022 : టీడీపీ మహానాడుకు భారీ స్పందన, అటు చంద్రబాబు ఇటు బాలయ్య ప్రసంగాలతో దద్దరిల్లిన స్టేజ్
Mahanadu 2022 : జిల్లా విభజనను పునః సమీక్షిస్తా, బుల్లెట్లా దూసుకెళ్తా- మహానాడులో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Redmi 11 5G Launch: రెడ్మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్లోనే లాంచ్ - ధర లీక్!
Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?
Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!
3 Years of YSR Congress Party Rule : జగన్ మూడేళ్ల పాలనలో టాప్ టెన్ హైలెట్స్ ఇవే !