అన్వేషించండి

Flight Crash Fact Check : అది ఫ్లైట్ క్రాష్ కాదు .. వీడియో గేమ్ ! ఎలా నమ్ముతార్రా అయ్యా ?

ఇండోనేషియా విమానం కూలిపోయిందంటూ సోషల్ మీడియాలో దృశ్యాలు వైరల్ చేస్తున్నారు. కానీ ఫ్యాక్ట్ చెక్ చేస్తే అవి వీడియోగేమ్ దృశ్యాలని తేలింది.


ఇండోనేషియాలో ఓ విమానం క్రాష్ ల్యాండింగ్ అయిందంటూ ఓ వీడియోను కొంత మంది సోషల్ మీడియాలో తెగ వైరల్ చేసేస్తున్నారు. ఆ ఫ్లైట్ మీద గరుడ ఇండొనేషియా అని ఉంది. దీంతో అది ఇండోనేషియాలోనే జరిగిందని ... తీర్మానించేసి.. ట్విట్టర్‌లో పెట్టి వైరల్ చేస్తున్నారు. ఆ వీడియో క్షణాల్లో వాట్సాప్‌లో వైరల్ పోయాయి. ఆ వీడియోకు లింక్ అంటూ... మరో విమానంలో నుంచి ప్రయాణికుల్ని ఎమర్జెన్సీగా బయటకు తెస్తున్న వీడియోను లింక్ చేశారు. కానీ ఆ రెండు వేర్వేరు. 

Also Read: పట్టాలపై హెలికాఫ్టర్.. రెండు క్షణాల్లో ఢీకొట్టిన బుల్లెట్ ట్రైన్.. కానీ ఈ రెండు క్షణాల్లోనే అద్భుతం జరిగింది ! అదేంటో మీరూ చూడండి ...

గరుడ ఇండోనేషియా ప్లైట్ క్రాష్ ల్యాండింగ్ కాలేదు. అది ఓ వీడియో గేమ్‌కు సంబంధించిన వీడియో క్లిప్. ఆ వీడియో గేమ్ పేరు ఎక్స్ - ప్లేన్ 11.  ఈ వీడియోను రెండేళ్ల కిందటే యూట్యూబ్‌లోఅప్ లోడ్ చేశారు. దాని పేరు మోస్ట్ క్రేజీ ఎమర్జెన్సీ ల్యాండింగ్ బై డ్రంక్ పైలట్  ఎక్స్ ప్లేన్ 11. ఇందులో చాలా విమానాలు క్రాష్ ల్యాండింగ్ అయ్యే దృశ్యాలు ఉన్నాయి. కానీ అన్నీ సిమ్యులేటర్ వీడియోలే. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో ఈ కింది యూ ట్యూబ్ లింక్‌లో ఐదు నిమిషాల నలభై నాలుగు సెకన్ల వద్ద ఉంది. 

 

Also Read: 70 రోజులు.. స్నేహితుల శవాలను తిని ఆకలి తీర్చుకున్న రగ్బీ టీమ్

ఈ వీడియోను డౌన్ లోడ్ చేసుకుని.. ఆ ఒక్క ఫ్లైట్ క్లిప్ ను మాత్రం ఎడిట్ చేసి.. దాన్ని ఫ్లైట్ యాక్సిడెంట్‌గా సోషల్ మీడియాలో గందరగోళం సృష్టించాలని ప్లాన్ చేసుకున్నారు ఫేక్ స్టార్స్. దాని కోసం పాత ఫ్లైట్ వీడియో రెస్క్యూ దృశ్యాలు వాడుకున్నారు. 

సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్  ప్రమాదకరగా మారింది. అయితే ఇలాంటి వీడియోలు  వస్తే.. ఎప్పటికప్పుడు ప్యాక్ట్ చెక్ చేసుకునే అవకాశాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. కానీ నిజం చెప్పులేసుకునేలోపు.. అబద్దం ప్రపంచం అంతా తిరికి వస్తుందన్న సామెత ఉండనే ఉంది. అందుకే ఫేక్‌ పట్ల నెటిజన్లు జాగ్రత్తగా ఉండాలి.  

 

Also Read: షాకింగ్ వీడియో: విహారంలో విషాదం.. పర్వతం విరిగి బోటుపై పడింది

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila Demands Apology: తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ ఇస్తే చెట్టాపట్టాల్ అంటారా?.. వైఎస్ జగన్‌కు షర్మిల సూటి ప్రశ్నలు!
తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ ఇస్తే చెట్టాపట్టాల్ అంటారా?.. వైఎస్ జగన్‌కు షర్మిల సూటి ప్రశ్నలు!
ONGC Gas Leak: అదుపులోకి మామిడికుదురు గ్యాస్ బ్లో అవుట్‌.. లీకేజీ ఆగిందని ఓఎన్‌జీసీ ప్రకటన!
అదుపులోకి మామిడికుదురు గ్యాస్ బ్లో అవుట్‌.. లీకేజీ ఆగిందని ఓఎన్‌జీసీ ప్రకటన!
CM Chandrababu: ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
Sammakka Sagar Barrage: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు లైన్ క్లియర్.. ఛత్తీస్‌గఢ్ సీఎంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ
సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు లైన్ క్లియర్.. ఛత్తీస్‌గఢ్ సీఎంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila Demands Apology: తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ ఇస్తే చెట్టాపట్టాల్ అంటారా?.. వైఎస్ జగన్‌కు షర్మిల సూటి ప్రశ్నలు!
తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ ఇస్తే చెట్టాపట్టాల్ అంటారా?.. వైఎస్ జగన్‌కు షర్మిల సూటి ప్రశ్నలు!
CM Chandrababu: ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
MLA Anirudh Reddy: రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
Ranu Bombai Ki Ranu Lyrics : రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
మార్కెట్‌లోకి వచ్చి ఆరు నెలలు కూడా కాలేదు.. Bajaj Pulsar 180కి మళ్లీ బ్రేక్‌!
యూత్‌ఫుల్‌ బైక్‌ బజాజ్ పల్సర్ 180 ఇక కనిపించదా? ఐదేళ్లలో రెండోసారీ అదే పరిస్థితి
MS Dhoni Retires: ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. CSK మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం
ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. CSK మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం
Cheap Liquor Scam: ఫారిన్ బ్రాండ్ అని బిల్డప్.. జానీ వాకర్ బాటిల్స్‌లో చీప్ లిక్కర్- మందుబాబుల జేబులకు చిల్లు
ఫారిన్ బ్రాండ్ అని బిల్డప్.. జానీ వాకర్ బాటిల్స్‌లో చీప్ లిక్కర్- మందుబాబుల జేబులకు చిల్లు
Bellampalli Police Video: బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
Embed widget