అన్వేషించండి

Train Plane Crash: పట్టాలపై కూలిన ఫ్లైట్.. ఇంతలో దూసుకొచ్చిన బుల్లెట్ ట్రైన్, కానీ రెండు నిమిషాల్లో అద్భుతం..! అదేంటో మీరూ చూడండి ...

రైలు పట్టాలపై క్రాష్ ల్యాండ్ అయిన ఎయిర్ క్రాఫ్ట్ నుంచి పైలట్‌ను రెండు క్షణాల్లో కాపాడారు పోలీసులు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయింది.

రైలు పట్టాలపై కూలిన ఎయిర్ క్రాఫ్ట్.. అందులో ఇరుక్కున్న పైలట్.. మరోవైపు దూసుకొస్తున్న బుల్లెట్ ట్రైన్... ఇదీ సినిమా సీన్ కాదు.. రియల్ సీన్.  సినిమా సీన్లలో అయితే హీరో వచ్చి పైలట్‌ను హీరోచితంగా కాపాడుకుని తీసుకెళ్తారు. అందు కోసం చాలా ఎలివేషన్ షాట్స్ రాసుకుంటారు. కానీ ఇక్కడ అలాంటి ఎలివేషన్ షాట్స్ ఏమీలేవు. కానీ హీరోలున్నారు.  శరవేగంగా స్పందించి పైలట్‌ను కాపాడారు. క్షణంలో పైలట్‌ను కూలిపోయిన చిన్నపాటి విమానం నుంచి బయటకు తీసుకు రావడం.. వెంటవే  బుల్లెట్ వేగంతో ట్రైన్ .. ఆ కూలిపోయిన విమానాన్ని ఢీకొట్టేసి వెళ్లిపోవడం జరిగిపోయాయి.

 

Also Read: పాట నచ్చలేదని.. పెళ్లి వేదికపైనే వధువుకు విడాకులిచ్చిన వరుడు, బిడ్డ బాగా హర్ట్ అయ్యాడు!

అమెరికాలోని లాస్ ఎంజిల్స్‌లో  ఓ ప్రైవేటు ఎయిర్ క్రాఫ్ట్ కు గాల్లో సమస్య వచ్చింది. పైలట్ దాన్ని కంట్రోల్ చేయలేకపోయారు. దీంతో క్రాష్ ల్యాండింగ్ అయింది. ఏ చెట్టు మీదో..రోడ్డు మీదో అయితే  ఎలాగోలా గాయాలతో బయటపడేవారు. కానీ ఖచ్చితంగా ఆ విమానం రైల్వే ట్రాక్‌పై పడింది. అందులో పైలట్ తీవ్ర గాయాల పాలయ్యారు. కదల్లేని స్థితిలో ఉన్నారు. దూరంగా ట్రైన్ శరవేగంగా దూసుకొస్తోంది. ప్రైవేట్ ఎయిర్ క్రాఫ్ట్ పడినట్లుగా తెలుసుకున్న పోలీసులు శరవేగంగా అక్కడికి వచ్చారు. దూరంగా వస్తున్న ట్రైన్‌ను చూసి మరింతవేగంగా స్పందించారు. ఏ మాత్రం ఆలోచించకుండా... తాము రక్షించేలోపు వచ్చి తమను ఢీకొట్టేస్తుందేమో అన్న ఆలోచన రానీయకుండా రంగలోకి దిగారు. వెంటనే పైలట్‌ను తీసుకుని కాస్త దూరం వచ్చారు. అలా వారు వచ్చిన రెండు సెకన్లలోనే ట్రైన్ వేగంగా .. ఆ కూలిపోయిన విమానాన్ని ఢీకొట్టింది. 

Also Read: 70 రోజులు.. స్నేహితుల శవాలను తిని ఆకలి తీర్చుకున్న రగ్బీ టీమ్

ఈ దృశ్యాలన్నీ పోలీసులు ధరించిన బాడీవోర్న్ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. ఈ దృశ్యాలను అక్కడి పోలీసు సిబ్బంది సోషల్ మీడియాలో పంచుకున్నారు. పోలీసు సిబ్బంది హీరోయిజం ప్రదర్శించాలని నెటిజన్లుఅందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పుడీ వీడియో హాట్ టాపిక్ అవుతోంది. 

Also Read: షాకింగ్ వీడియో: విహారంలో విషాదం.. పర్వతం విరిగి బోటుపై పడింది

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 

టాప్ హెడ్ లైన్స్

Nepal Floods Video: నేపాల్‌లో వరద బీభత్సం CCTV వీడియో.. ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీసిన ప్రజలు
నేపాల్‌లో వరద బీభత్సం CCTV వీడియో.. ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీసిన ప్రజలు
Nepal Floods: నేపాల్‌లో జల ప్రళయం.. వరదల్లో 384 మంది గల్లంతు, అందులో 105 మంది భారతీయులు
నేపాల్‌లో జల ప్రళయం.. వరదల్లో 384 మంది గల్లంతు, అందులో 105 మంది భారతీయులు
Donald Trump:అమెరికా వీసా అపాయింట్మెంట్‌లు రద్దు, మరో షాక్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్  
అమెరికా వీసా అపాయింట్మెంట్‌లు రద్దు, మరో షాక్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్  
బ్రిక్స్ సదస్సులో షీ జిన్‌పింగ్ భారత్ పర్యటన, మోదీతో భేటీ ! సరిహద్దు వివాదంపై కీలక మలుపు ఉండబోతోందా?
బ్రిక్స్ సదస్సులో షీ జిన్‌పింగ్ భారత్ పర్యటన, మోదీతో భేటీ ! సరిహద్దు వివాదంపై కీలక మలుపు ఉండబోతోందా?

వీడియోలు

Toxic Movie Telugu Review | యష్ 'టాక్సిక్' హిట్టా? ఫ్లాపా?
IND vs SL 2nd Test Updates | లంక బ్యాటర్లపై సంజయ్ మంజ్రేకర్ సీరియస్
DPL Aryavir Replicates Virender Sehwag | అచ్చం సెహ్వాగ్ లాగే కుమారుడి విధ్వంసం
Vaibhav Suryavanshi Test Entry | వైభవ్ టెస్ట్ ఎంట్రీపై ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు
Gundenininda Gudigantalu Serial August 26 | శివను కాపాడిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Murali Comments :సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం, స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉంది: కొండా మురళి
సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం, స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉంది: కొండా మురళి
Nara Lokesh: మంగళగిరిలో రూ.18 కోట్లతో 5.90 ఎకరాల్లో ఆధునిక హంగులతో మోడల్ రైతు బజార్ ఏర్పాటు
మంగళగిరిలో రూ.18 కోట్లతో 5.90 ఎకరాల్లో ఆధునిక హంగులతో మోడల్ రైతు బజార్ ఏర్పాటు
IND VS SL 2nd Test Day 4 UPdates: సూరియబండార మెరుపులతో లంక ఎదురీత‌.. విజ‌యానికి నాలుగు వికెట్ల దూరంలో భార‌త్.. స్వ‌ల్ప ఆధిక్యంలో ధ‌నంజ‌య‌సేన‌!
సూరియబండార మెరుపులతో లంక ఎదురీత‌.. విజ‌యానికి నాలుగు వికెట్ల దూరంలో భార‌త్.. స్వ‌ల్ప ఆధిక్యంలో ధ‌నంజ‌య‌సేన‌!
CM Chandrababu: ఏపీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు.. జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని
ఏపీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు.. జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని
Mukesh Gowda: 'బిగ్ బాస్ 10' హౌస్‌లోకి 'గుప్పెడంత మనసు' ముఖేష్ గౌడ... రెండుసార్లు రిజెక్ట్ చేసి ఇప్పుడు?
'బిగ్ బాస్ 10' హౌస్‌లోకి 'గుప్పెడంత మనసు' ముఖేష్ గౌడ... రెండుసార్లు రిజెక్ట్ చేసి ఇప్పుడు?
YS Jagan Press Meet Highlights:
"రైతు, బీసీ ఛాంపియన్స్ మేమే" వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు!
Irumudi : టాక్సిక్ కాదు ఇరుముడి వేయండి - థియేటర్ వద్ద ఆడియన్స్ ధర్నా... వీడియో వైరల్
టాక్సిక్ కాదు ఇరుముడి వేయండి - థియేటర్ వద్ద ఆడియన్స్ ధర్నా... వీడియో వైరల్
ఇంద్రకీలాద్రి దుర్గమ్మ పవిత్రోత్సవాలు: ఆగస్టు 27 నుంచి దర్శన వేళల్లో కీలక మార్పులు!
ఇంద్రకీలాద్రి దుర్గమ్మ పవిత్రోత్సవాలు: ఆగస్టు 27 నుంచి దర్శన వేళల్లో కీలక మార్పులు!
Embed widget