అన్వేషించండి

Major plane crashes in India: భారత్‌లో జరిగిన అతి పెద్ద విమాన ప్రమాదాల వివరాలు ఇవే - టాప్ ఫోర్‌లో అహ్మదాబాద్ విషాదం !

Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. దేశంలో జరిగిన అతి పెద్ద విమాన ప్రమాదాల్లో ఒకటి. ఇతర భారీ విమాన ప్రమాదాల వివరాలు

Biggest plane crashes in India:  అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రయాణికులతో పాటు హాస్టల్ పై విమానం పడటంతో మెడికోలు కూడా చనిపోయారు. అతి పెద్ద విమాన ప్రమాదాల్లో ఇది కూడా ఒకటి. దేశంలో ఇంతకు ముందు కొన్ని భారీ విమాన ప్రమాదాలు జరిగాయి.  

1. 1996లో హర్యానాలో ఢీకొన్న రెండు విమానాలు -  349 మంది మృతి
 
నవంబర్ 12, 1996న సౌదీ అరేబియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 763 (బోయింగ్ 747-168B) , కజకిస్తాన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 1907 (ఇల్యూషిన్ Il-76TD)
 చార్ఖీ దాద్రీ, హర్యానా వద్ద ఢీకొన్నాయి. రెండు విమానాలలోని అందరూ చనిపోయారు. మొత్తం  349 మంది చనిపోయారు.  గగనంలో ఢీకొనడం, ఎత్తు సూచనల ఉల్లంఘన ,  సమాచార లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగింది.  ఇది ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన  విమాన ప్రమాదాల్లో ఒకటిగా నిలిచింది.  సౌదీ ఫ్లైట్ ఢిల్లీ నుండి ధాహ్రాన్‌కు వెళుతుండగా, కజకిస్తాన్ ఫ్లైట్ షిమ్‌కెంట్ నుండి ఢిల్లీకి వస్తోంది.  విమానాల ఎత్తును నియంత్రణలో ఉంచకపోవడం  కారణంగా ఈ ఘటన జరిగింది.

2. 1978లో ముంబై సమీపంలో క్రాష్ - 213  మంది మృతి 

జనవరి 1, 1978న  బోయింగ్ 747-237B విమనం  ముంబై సమీపంలో అరేబియన్ సముద్రంలో కూలిపోయింది.  213 మంది చనిపోయారు.  టేకాఫ్ తర్వాత 101 సెకన్లలో కూలిపోయింది. ఇన్‌స్ట్రుమెంట్ మాల్‌ఫంక్షన్ (అటిట్యూడ్ డైరెక్టర్ ఇండికేటర్) ,  పైలట్ ఎర్రర్ కారణంగా సముద్రంలో కూలిపోయింది. ముంబై నుండి దుబాయ్‌కు వెళుతున్న ఈ విమానం లో ఉన్న ప్రయాణికులంతా చనిపోయారు. 

3.2010లో మంగళూరు విమాన ప్రమాదం - 158 మంది మృతి

మే 22, 2010న  బోయింగ్ 737-8HG విమానం  మంగళూరు ఎయిర్ పోర్టులో ప్రమాదానికి గురయింది. ఇందులో 158 మంది చనిపోయారు.  విమానం రన్‌వేను దాటి కిందకు పడిపోయింది. పైలట్ ఎర్రర్, సరిగ్గా ల్యాండింగ్ ప్లాన్ చేయకపోవడం , అధిక ఎత్తులో ఉండడం కారణంగా ఈ ప్రమాదం జరిగింది.  దుబాయ్ నుండి మంగళూరుకు వచ్చిన ఈ విమానం, టేబుల్‌టాప్ రన్‌వేలో ల్యాండింగ్ సమయంలో 30 అడుగుల లోయలో పడి రెండు భాగాలుగా విడిపోయింది.

4. నాలుగో స్థానంలో అహ్మదాబాద్ విమాన ప్రమాదం 

అహ్మదాబాద్ విమాన ప్రమాదం మృతుల సంఖ్య ప్రకారం చూస్తే నాలుగో స్థానంలో ఉంది. మృతులపై అధికారిక జాబితా ఇంకా విడుదల కాలేదు, కానీ విమానంలో 242 మంది ఉన్నారు. వీరు ఎవరూ ప్రాణాలతో ఉండే అవకాశాలు లేవు.  టేకాఫ్ తర్వాత కొన్ని సెకన్లలో విమానం కూలిపోయింది, మే డే కాల్ ఇచ్చిన తర్వాత ATCకు స్పందన లేదు. 


5. 1988nలో అహ్మదాబాద్‌లో  కూలిన విమానం - 133 మంది మృతి

అహ్మదాబాద్‌లోనే  అక్టోబర్ 19, 1988న మరో ఓ విమానం కూలింది.  బోయింగ్ 737 విమానం   133  ప్రయాణికులతో వెళ్తూ కూలిపోయింది. అందరూ చనిపోయారు.  ఈ విమానం ల్యాండింగ్ సమయంలో నియంత్రణ కోల్పోయి కూలిపోయింది. 

అలాగే  ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ 1344  ఆగస్టు 7, 2020న కోజికో ఎయిర్ పోర్టులో ప్రమాదానికి గురయింది. రన్‌వేను దాటి 30 అడుగుల లోయలో పడిపోయింది. 190 మందిలో 21 మంది చనిపోయారు.  వందే భారత్ మిషన్‌లో భాగంగా దుబాయ్ నుండి భారతీయులను తిరిగి తీసుకొస్తున్న ఈ విమానం, కోజికోడ్ టేబుల్‌టాప్ రన్‌వేలో ల్యాండింగ్ సమయంలో విడిపోయింది.
  

టాప్ హెడ్ లైన్స్

Siraj Wierd Throw Towords Umpire: అంపైర్ వైపు దూసుకొచ్చిన సిరాజ్ రాకెట్ త్రో.. జడేజా ఫన్నీ రియాక్షన్ తో గాలే టెస్టులో నవ్వులు.. ఆన్ ఎయిర్ లో తిట్టుకున్న కామేంటేటర్లు..!
అంపైర్ వైపు దూసుకొచ్చిన సిరాజ్ రాకెట్ త్రో.. జడేజా ఫన్నీ రియాక్షన్ తో గాలే టెస్టులో నవ్వులు.. ఆన్ ఎయిర్ లో తిట్టుకున్న కామేంటేటర్లు..!
ABP Desam Top 10, 18 August 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
ABP Desam Top 10, 18 August 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
Pujara Bold Strategy: టీమిండియా గెలవాలంటే సాహసోపేత డిక్లరేషన్ ఇవ్వాల్సిందే.. గాలే టెస్ట్ లో నెగ్గాలంటే ఏం చేయాలో చెప్పిన మాజీ క్రికెట‌ర్!
టీమిండియా గెలవాలంటే సాహసోపేత డిక్లరేషన్ ఇవ్వాల్సిందే.. గాలే టెస్ట్ లో నెగ్గాలంటే ఏం చేయాలో చెప్పిన మాజీ క్రికెట‌ర్!
Ayodhya Ram Mandir News: అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!
అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
Embed widget