అన్వేషించండి

Jyoti Malhotra: పాకిస్తాన్ కుట్రదారుతో బాగా అడ్వాన్స్ అయిపోయిన జ్యోతి మల్హోత్రా - వెలుగులోకి సంచలన వీడియోలు

Youtuber Jyothi: పాకిస్తాన్ ఏజెంట్‌గా మారిన జ్యోతి మల్హోత్రా వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. భారత్ బహిష్కరించిన డానిష్ అనే పాకిస్తాన్ హైకమిషన్ ఉద్యోగితో దగ్గర సంబంధాలు పెట్టుకున్నట్లుగా గుర్తించారు.

Pakistani agent Jyoti Malhotra: పాకిస్తాన్ కు  సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తూ.. ఐఎస్ఐ ఏజెంట్ గా మారినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జ్యోతి మల్హోత్రా గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జ్యోతి మల్హోత్రా ... తరచూ ఢిల్లీకి వెళ్లేవారు. దీనికి కారణం పాకిస్తాన్ హైకమిషన్ లో పని చేసే డానిష్ అనే ఉద్యోగినే. ఆయనను కలసేందుకు జ్యోతి మల్హోత్రా ఢిల్లీకి వెళ్లేవారు. డానిష్ సూచన మేరకు రెండు సార్లు సీక్రెట్ గా ..  పాకిస్తాన్ పర్యటనకు కూడా వెళ్లి వచ్చారు. 

డానిష్ ఆమెను ట్రాప్ చేశాడని తెలుస్తోంది. పాకిస్తాన్ హైకమిషన్ లో జరిగే విందులకు జ్యోతి మల్హోత్రా ప్రత్యేకంగా హాజరయ్యేవారు. గతంలో జరిగిన ఇఫ్తార్ విందుకు ఆమె వెళ్లారు. ఆ వీడియోను..స్వయంగా తన చానల్ లో  అప్ లోడ్ చేసుకున్నారు.  ఆ వీడియోలో డానిష్ తో కలుపుగోలుగా మాట్లాడుతూ కనిపించారు.  

డానిష్ గా పిలుచుకునే పాకిస్తాన్ స్పై.. పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయంలో పని చేస్తూ..  భారతీయుల్ని ట్రాప్ చేస్తూంటాడు. వివిధ పద్దతుల్లోట్రై చేసి.. సమాచారం తీసుకుని వారిని దేశద్రోహులుగా మార్చేస్తున్నాడు. ఇందులో హనీ ట్రాప్ అంశం కూడా ఉంది. పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయంలో పార్టీ జరిగింది. కేక్ తీసుకెళ్తూ ఓ ఉద్యోగి మీడియా కంటబడ్డాడు. అప్పటికి అతను ఉద్యోగి అనే అనుకున్నారు. అతను డానిష్ అని చాలా కొద్ది మందికే తెలుసు. ఆ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.  

పహల్గాం దాడిని సెలబ్రేట్ చేసుకున్న డానిష్.. తర్వాత దేశంలో రహస్య కార్యకాలపాలు నిర్వహిస్తున్నారని భారత్ బహిష్కరించింది. అతనితో సంబంధం ఉన్న జ్యోతి మల్హోత్రాను అధికారులు పట్టుకున్నారు. దాంతో ఇప్పుడు ఏమేం విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వీడియోలు వైరల్ అవుతున్నాయి. 

 

టాప్ హెడ్ లైన్స్

UA Iran Conflict: ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
Asifabad News: భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Most Expensive Bowler: వన్డే మ్యాచ్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన మూడో భారత బౌలర్‌ గుర్నూర్ బ్రార్.. ఫస్ట్ ఎవరు
వన్డే మ్యాచ్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన మూడో భారత బౌలర్‌ గుర్నూర్ బ్రార్.. ఫస్ట్ ఎవరు
Breaking News: కోన‌సీమ‌లో తీవ్ర విషాదం.. స‌ముద్రంలో ముగ్గురు యువ‌కులు గ‌ల్లంతు
కోన‌సీమ‌లో తీవ్ర విషాదం.. స‌ముద్రంలో ముగ్గురు యువ‌కులు గ‌ల్లంతు

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ENG Record Score VS IND In 3rd ODI: లార్డ్స్ లో ఇంగ్లాండ్ పరుగుల వరద.. డకెట్ సెంచరీ, స‌త్తా చాటిన బెతెల్, రూట్, బ‌ట్ల‌ర్.. 387 రన్స్ రికార్డ్ టార్గెట్!
లార్డ్స్ లో ఇంగ్లాండ్ పరుగుల వరద.. డకెట్ సెంచరీ, స‌త్తా చాటిన బెతెల్, రూట్, బ‌ట్ల‌ర్.. 387 రన్స్ రికార్డ్ టార్గెట్!
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
CM Revanth Reddy: ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ 2026.. భారత ఫుట్‌బాల్ జట్టుపై తెలంగాణ సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ 2026.. భారత ఫుట్‌బాల్ జట్టుపై తెలంగాణ సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Hyderabad Traffic Diversions: ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
Normal Fever vs Dengue: ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
Visakha Road Accident: విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి
విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి
Embed widget