అన్వేషించండి

Jagan Vs Adnan Sami : సీఎం జగన్ ట్వీట్‌పై బాలీవుడ్ సింగర్ ఫైర్ - ఆయనకు ఎందుకు కోపం వచ్చిందో తెలుసా ?

సీఎం జగన్ ట్వీట్‌పై బాలీవుడ్ సింగర్ అద్నాన్ సమీకి కోపం వచ్చింది. ఇంతకూ సీఎం జగన్ ఏమన్నారంటే ?

 

Jagan Vs Adnan Sami  :  ఆర్ఆర్ఆర్ సినిమాలోని 'నాటు నాటు' పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కడం పట్ల  హర్షం వ్యక్తం చేస్తూ ఏపీ సీఎం జగన్  చేసిన ట్వీట్ పై   సింగర్ అద్నాన్ సమీ మండిపడ్డాడు. “తెలుగు జెండా అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడుతోంది. యావత్‌ రాష్ట్రం తరపున, కీరవాణి, రాజమౌళి, జూ.ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ సహా ‘RRR’ టీమ్ కు అభినందనలు తెలియజేస్తున్నా. మిమ్మల్ని చూసి మేం గర్వపడుతున్నాము” అంటూ సీఎం జగన్ ట్వీట్‌ చేశారు. అయితే జగన్ ట్వీట్ పై అద్నాన్  సమీ  స్పందించారు.  

ముందుగా మనం భారతీయులమని, వేర్పాటువాద వైఖరి  మంచిది కాదంటూ జగన్ ట్వీట్ కు అడ్నాన్ సమీ రిప్లై ఇచ్చాడు. " తెలుగు జెండానా...భారత జెండా కదా? ముందుగా మనం భారతీయులం. దేశం నుండి మిమ్మల్ని మీరు వేరుచేయడం ఆపండి. అంతర్జాతీయంగా మనది ఒకే దేశం. వేర్పాటువాద వైఖరి మంచిది కాదు.1947లో మనం చూశాం కదా!! ధన్యవాదాలు...జై హింద్"అంటూ  సమీ ట్వీట్ చేశాడు.  

ఈ అంశంపై అద్నాన్ సమీ పై వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు మండిపడ్డారు. ఆయనకు గట్టిగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కొంత మంది అద్నాన్ సమీ కూడా రిప్లై ఇచ్చారు. 

నిజానికి అద్నాన్ సమీ స్వతహాగా ఇండియన్ కాదు. ఆయన తండ్రి పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ లో పని చేస్తారు. అయితే సమీ లండన్‌లో పుట్టి పెరిగారు. ఆయనకు పాకిస్తాన్ పౌరసత్వం ఉంది. కానీ దాన్ని వదులుకుని ఇండియన్ గా స్థిరపడ్డారు. ఆయనకు భారత ప్రభుత్వం పౌరసత్వం ఇచ్చింది. సమీ తల్లి కశ్మీర్ వాసి. అయితే సమీ ఇండియాపై అత్యంత భక్తి చూపిస్తారు. ఇప్పుడు ఇదే విషయంలో సీఎం జగన్ చేసిన సెపరేటిస్ట్ వ్యాఖ్యలు ఆయనకు నచ్చలేదు. ఈ వివాదం ఇబ్బంది పెట్టిందోమో కానీ సంగీతాకానికి ప్రాంతాలు వద్దని మరో ట్వీట్ పెట్టారు. 

 Pt. Ravi Shankar ji made INDIAN Classical Music popular to the world thru his Sitar by technically playing North Indian Classical music. However, for d world, it was INDIAN Music. The fruits of his labour wr benefitted by every Indian musician regardless of instrument or region! pic.twitter.com/EGyKK2locf

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రం గతేడాది మార్చిలో రిలీజై భాషతో సంబంధం లేకుండా అన్ని బాషల్లో కోట్లు కొల్లగొట్టింది. రీసెంట్‭గా జపాన్‭లో కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్స్‭ను సొంతం చేసుకుంది. హాలీవుడ్‭కి సంబంధించిన సాటర్న్ అవార్డుల్లో బెస్ట్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డును సొంతం చేసుకుంది. ఆ తరువాత సన్‌సెట్ సర్కిల్ అవార్డుల్లో బెస్ట్ ఇంటర్నేషనల్ సినిమాగా నిలిచింది. రీసెంట్‭గా రాజమౌళికి ఉత్తమ దర్శకుడిగా ప్రతిష్టాత్మక న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్ వరించింది. ఇక ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది. దీంతో ఆర్ఆర్ఆర్ టీమ్ పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Malinga, Mhambrey Exit:  మలింగ సహా ముగ్గురు కీలక కోచ్ లకు MI గుడ్ బై.. భారీ ప్రక్షాళన దిశగా మాజీ చాంపియన్
 మలింగ సహా ముగ్గురు కీలక కోచ్ లకు MI గుడ్ బై.. భారీ ప్రక్షాళన దిశగా మాజీ చాంపియన్
కుంభమేళా 2027: నాసిక్-త్రయంబకేశ్వర్ సింహస్థ పర్వం పూర్తి షెడ్యూల్, అమృతస్నానాల ప్రాముఖ్యత!
కుంభమేళా 2027: నాసిక్-త్రయంబకేశ్వర్ సింహస్థ పర్వం పూర్తి షెడ్యూల్, అమృతస్నానాల ప్రాముఖ్యత!
Gill Temple Gadget: నుదిటిపై వింత పరికరంతో ప్రాక్టీస్ చేసిన శుభ్‌మన్ గిల్.. జొమాటో సీఈవో కొత్త హెల్త్ వేరబుల్ చూసి కెప్టెన్ ఫిదా, వైరల్ అవుతున్న క్రేజీ ఫీచర్లు
నుదిటిపై వింత పరికరంతో ప్రాక్టీస్ చేసిన శుభ్‌మన్ గిల్.. జొమాటో సీఈవో కొత్త హెల్త్ వేరబుల్ చూసి కెప్టెన్ ఫిదా, వైరల్ అవుతున్న క్రేజీ ఫీచర్లు
ABP Desam Top 10, 29 October 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
ABP Desam Top 10, 29 October 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR : ఇది కాంగ్రెస్ తెచ్చిన కరవు.. సాగునీటి నిర్వహణలో చంద్రబాబు భేష్ - కేటీఆర్
ఇది కాంగ్రెస్ తెచ్చిన కరవు.. సాగునీటి నిర్వహణలో చంద్రబాబు భేష్ - కేటీఆర్
AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
Hyderabad Ration Rice Scam: హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
Andaman Sea Low Pressure: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
AP Cyclone Arnab Relief: తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
Balmoor Induja Complaint On KTR: కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
Karnataka MLC Election Results 2026: కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Embed widget