అన్వేషించండి

Nadda on BJP: ఇక భాజపా కథ వేరుంటది.. బంగాల్‌ రాజకీయంపై నడ్డా కీలక వ్యాఖ్యలు

బంగాల్‌లో భాజపా రాజకీయం ఇకు వేరుగా ఉంటుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. భాజపా జాతీయ కార్యవర్గం సమావేశంలో నడ్డా మాట్లాడారు.

దిల్లీలో భాజపా జాతీయ కార్యవర్గం సమావేశమైంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్​ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు, పలువురు అగ్రనేతలు ఈ భేటీకి హాజరయ్యారు. ఇటీవల జరిగిన బంగాల్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ ఉపఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలను ఈ భేటీలో విశ్లేషించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్జా బంగాల్ రాజకీయంపై ఈ భేటీలో కీలక వ్యాఖ్యలు చేశారు. బంగాల్‌లో ఇక భాజపా రాజకీయం వేరుగా ఉంటుందన్నారు.

" బంగాల్ ప్రజలకు నేను ఓ హామీ ఇస్తున్నాను. భాజపా మీకు తోడుగా ఉంటుంది. ఇక బంగాల్‌లో భాజపా రాజకీయం వేరుగా ఉంటుంది.                                           "
- జేపీ నడ్డా, భాజపా జాతీయ అధ్యక్షుడు

ఇటీవల జరిగిన బంగాల్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో భాజపా వైఫల్యంపై స్వప్నన్ దాస్ గుప్తా, అనుపమ్ హజ్రా, కైలాశ్ విజయవర్గీయతో జేపీ నడ్డా చర్చించారు. పార్టీలో కీలక నేతలు తృణమూల్ కాంగ్రెస్‌లోకి వెళ్లడంపై కూడా చర్చించినట్లు సమాచారం. మరోవైపు వచ్చే ఏడాది వివిధ రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపైనా నేతలు చర్చించనున్నారు.

మోదీకి సత్కారం..

భారత్ 100 కోట్ల వ్యాక్సినేషన్‌ మార్కును చేరుకున్నందుకు గాను ప్రధాని మోదీకి భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా అగ్రనేతలు సన్మానం చేశారు.

Also Read: Aryan Khan Drugs Case: 'ఆర్యన్ ఖాన్‌ను కిడ్నాప్ చేశారు.. షారుక్ ఇప్పటికైనా నోరు విప్పు'

Also Read: Chennai Rain: భారీ వర్షాలకు చెన్నై గజగజ.. రెడ్ అలర్ట్ ప్రకటించిన ఐఎమ్‌డీ

Also Read: Hidden Camera: స్కూల్ బాత్రూంలో సీసీ కెమెరాలు.. షాకైన అధికారులు.. రిజిస్ట్రేషన్ రద్దు!

Also read: వినువీధిలో అద్భుతం, వందేళ్లలో అత్యంత సుదీర్ఘమైన చంద్రగ్రహణం... చూసే అదృష్టం ఈ దేశాల వారిదే

Also read: మైదాపిండి ఎలా తయారుచేస్తారో తెలుసా? దానిలో వాడే రసాయనాలు ఇవే... తింటే ప్రమాదమే

Also read: తొలిసారి కరోనాకు చెక్ పెట్టేందుకు టాబ్లెట్... బ్రిటన్ ఆమోదం

Also read:ప్రేమ, ఇష్టం, సెక్స్, బుజ్జగింపులు, కౌగిలింతలు... ఇవన్నీ ఈ నాలుగు హార్మోన్లు ఆడే ఆట

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

CSK Massive Overhaul:  CSK సంచలన నిర్ణయం.. కోచింగ్ స్టాఫ్ పై వేటు, హస్సీ సహా కీలక దిగ్గజాలకు యెల్లో ఆర్మీ వీడ్కోలు
CSK సంచలన నిర్ణయం.. కోచింగ్ స్టాఫ్ పై వేటు, హస్సీ సహా కీలక దిగ్గజాలకు యెల్లో ఆర్మీ వీడ్కోలు
ABP Desam Top 10, 27 October 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 27 October 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
రాహుల్ గాంధీకి నవంబర్ 2026 కీలకం: జ్యోతిష్య అంచనాలు, రాజకీయ మలుపులు!
రాహుల్ గాంధీకి నవంబర్ 2026 కీలకం: జ్యోతిష్య అంచనాలు, రాజకీయ మలుపులు!
Bumrah, Pant Reentry Twist: కివీస్ పై టెస్ట్ సమరానికి ముందే బరిలోకి స్టార్ ద్వయం.. ఇండియా ఏ జట్టులోకి  బుమ్రా, పంత్, 
కివీస్ పై టెస్ట్ సమరానికి ముందే బరిలోకి స్టార్ ద్వయం.. ఇండియా ఏ జట్టులోకి  బుమ్రా, పంత్, 

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
School Holidays: అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
Tirupati DGP IGP Conference: తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
Srikakulam Crime News: విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
Vijay Deverakonda Rashmika : విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
Congress Politics: గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: కాంగ్రెస్ ఎంపీ చామల
గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: ఎంపీ చామల
This Week OTT Movies : ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
Mahindra XUV 3XO పెట్రోల్‌తో పోలిస్తే CNG ఎంత ఆదా చేస్తుంది? రియల్ వరల్డ్ మైలేజీ టెస్ట్ పూర్తి వివరాలు
Mahindra XUV 3XO CNG నిజమైన మైలేజీ ఎంత? రియల్ వరల్డ్ టెస్ట్‌లో బయటపడిన అసలు లెక్కలు!
Embed widget