News
News
X

రాహుల్ టీ షర్టు ఖరీదా ? మోడీ డ్రెస్‌లా ? సోషల్ మీడియాలో ఇప్పుడిదే పంచాయతీ !

పాదయాత్రలో రాహుల్ ధరిస్తున్న టీ షర్ట్ చాలా ఖరీదైనదంటూ బీజేపీ విమర్శలు చేసింది. దానికి కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది.

FOLLOW US: 


Rahul T shirt :   రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్ర విషయంలో బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. అయితే అవన్నీ విధాన పరమైనవి. అయితే బీజేపీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో ఓ ఫోటో పోస్ట్ చేసి.. రాహుల్ గాంధీ వాడుతున్న టీ షర్ట్ ఇంటర్నేషనల్ బ్రాండ్‌దని దాని ఖరీదు నలభై వేలపైనే ఉంటుందని ప్రకటించారు. అలాంటి ఖరీదైన డ్రెస్సులతో రాహుల్ భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్నారని విమర్శించింది. భారత్ , దేఖో అని ట్వీట్ చేసింది. 

వెంటనే కాంగ్రెస్ నేతలు కూడా కౌంటర్ ఇచ్చారు.  రాహుల్ గాంధీ సొంత సొమ్ముతో దుస్తులు కొనుక్కుంటారని..కానీ ప్రధాని మోడీ డ్రెస్సింగ్ కోసం లక్షలు ఖర్చు పెడతారని అది కూడా ప్రజాధనమని విమర్శలు ప్రారంభించింది.  

ఇతర కాంగ్రెస్ నేతలు కూడా కౌంటర్ ఇస్తున్నారు. ముగ్గురు ప్రధానులు ఉన్న కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ ఓ మంచి టీ షర్ట్ ధరించడానికి అర్హుడు కాదా అని ప్రశ్నిస్తున్నారు. 

బీజేపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. ఇలా రెండు  పార్టీల మధ్య టీ షర్ట్ పంచాయతీ జోరుగా సాగుతోంది.   రెండు పార్టీల నేతలు ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకుంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే కొంత మంది మాత్రం..  .  దుస్తుల మీద పంచాయతీలు ఎందుకని ప్రజాసమస్యలు.. పెరిగిపోతున్న పన్నులు.. తగ్గిపోతున్న ఉపాధి పై ఎందుకు చర్చించరని ప్రశ్నిస్తున్నారు.  మొత్తానికి ఇప్పుడు మోదీ, రాహుల్ డ్రెస్‌ల ఖర్చులపై సోషల్ మీడియా హోరెత్తుతోంది. 

Published at : 09 Sep 2022 05:12 PM (IST) Tags: Bharat Jodo Yatra Rahul Gandhi Rahul Gandhi T Shirt Modi Dresses

సంబంధిత కథనాలు

Srikalahasti News : రెచ్చిపోయిన శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్, మహిళపై అమానుష దాడి!

Srikalahasti News : రెచ్చిపోయిన శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్, మహిళపై అమానుష దాడి!

Congress President Election: ఆ పదవికి మల్లికార్జున ఖర్గే రాజీనామా, ఒకే వ్యక్తి ఒకే పదవి నిబంధనలో భాగంగానే రిజైన్

Congress President Election: ఆ పదవికి మల్లికార్జున ఖర్గే రాజీనామా, ఒకే వ్యక్తి ఒకే పదవి నిబంధనలో భాగంగానే రిజైన్

Bharat Jodo Yatra in Telangana : భారత్ జోడో యాత్ర దేశ భవిష్యత్తును మార్చే యాత్ర, అక్టోబర్ 24న తెలంగాణలోకి- రేవంత్ రెడ్డి

Bharat Jodo Yatra in Telangana : భారత్ జోడో యాత్ర దేశ భవిష్యత్తును మార్చే యాత్ర, అక్టోబర్ 24న తెలంగాణలోకి- రేవంత్ రెడ్డి

ABP Desam Top 10, 1 October 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 1 October 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Minister Ambati Rambabu : మమ్మల్ని వేలు పెట్టి చూపించే అర్హత హరీశ్ రావు, కేసీఆర్ కు లేదు - మంత్రి అంబటి

Minister Ambati Rambabu : మమ్మల్ని వేలు పెట్టి చూపించే అర్హత హరీశ్ రావు, కేసీఆర్ కు లేదు - మంత్రి అంబటి

టాప్ స్టోరీస్

KCR Warangal Tour: వరంగల్‌లో ప్రతిమ మెడికల్‌ కాలేజ్‌‌ ప్రారంభించిన కేసీఆర్, అప్రమత్తంగా ఉండాలని వ్యాఖ్యలు

KCR Warangal Tour: వరంగల్‌లో ప్రతిమ మెడికల్‌ కాలేజ్‌‌ ప్రారంభించిన కేసీఆర్, అప్రమత్తంగా ఉండాలని వ్యాఖ్యలు

INDW Vs SLW, Asia Cup 2022: శ్రీలంకపై చెలరేగిన జెమీమా - ఎంత కొట్టారంటే?

INDW Vs SLW, Asia Cup 2022: శ్రీలంకపై చెలరేగిన జెమీమా - ఎంత కొట్టారంటే?

Pawan Kalyan's Footwear Price: పవన్ కళ్యాణ్ షూ ఖరీదు రూ.10 లక్షలా? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమేనా?

Pawan Kalyan's Footwear Price: పవన్ కళ్యాణ్ షూ ఖరీదు రూ.10 లక్షలా? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమేనా?

Varun Tej New Movie Update : యాక్షన్ విత్ మెసేజ్ - వరుణ్ తేజ్ సినిమా డీటెయిల్స్ చెప్పిన ప్రవీణ్ సత్తారు

Varun Tej New Movie Update : యాక్షన్ విత్ మెసేజ్ - వరుణ్ తేజ్ సినిమా డీటెయిల్స్ చెప్పిన ప్రవీణ్ సత్తారు