X

Bill Clinton: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌కు అస్వస్థత

అమెరికా మాజీ అధ్య‌క్షుడు బిల్ క్లింట‌న్ (75) అస్వ‌స్థ‌త‌కు గురయ్యారు. ప్రస్తుతం క్లింటన్‌ను చికిత్స నిమిత్తం కాలిఫోర్నియాలోని ఇర్విన్ మెడిక‌ల్ సెంట‌ర్‌లో చేర్చారు.

FOLLOW US: 

అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ అస్వస్థతకు గురయ్యారు. అయితే ప్ర‌స్తుతం క్లింట‌న్ ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని వైద్యులు తెలిపారు. బ్లడ్‌ ఇన్‌ఫెక్ష‌న్  వల్ల క్లింట‌న్ అనారోగ్యానికి గుర‌య్యార‌ని వైద్యులు వెల్లడించారు.

ఏం జరిగింది?

ఓ ప్ర‌ైవేటు కార్య‌క్ర‌మానికి హాజ‌రైన క్లింట‌న్.. స్వ‌ల్ప అనారోగ్యానికి గురయ్యారు. దీంతో మాజీ అధ్య‌క్షుడిని చికిత్స నిమిత్తం కాలిఫోర్నియాలోని ఇర్విన్ మెడిక‌ల్ సెంట‌ర్‌లో చేర్పించారు. యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెకన్ కారణంగానే బిల్ క్లింటన్ అస్వస్థతకు గురైనట్లు వైద్యులు తెలిపారు. కానీ ఆయనను ఐసీయూలో ఉంచి ఐవీ యాంటీబయాటిక్స్, ఫ్లూయిడ్స్ ఇస్తున్నట్లుగా వెల్లడించారు. 

బిల్ క్లింట‌న్‌కు 2004లో బైపాస్ స‌ర్జ‌రీ జరిగింది. 2010లో రెండు స్టంట్లు కూడా వేశారు. కానీ ఆయ‌న‌కు ఎలాంటి గుండె స‌మ‌స్య కానీ, కొవిడ్ ఇన్‌ఫెక్ష‌న్ కానీ లేద‌ని డాక్ట‌ర్లు స్ప‌ష్టం చేశారు. 1993 నుంచి 2001 మ‌ధ్య అమెరికాకు 42వ ప్రెసిడెంట్‌గా బిల్ క్లింట‌న్ సేవ‌లందించారు.

ప్రజానేత..  • బిల్ క్లింటన్ 1993 నుంచి 2001 వరకు అమెరికా 42వ అధ్యక్షుడిగా పనిచేశారు.

  • 2001లో పదవి దిగిపోయినప్పటి నుంచి బిల్ క్లింటన్ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు.

  • ఛాతీ నొప్పి, శ్వాస సంబంధ సమస్యల కారణంగా 2004లో క్లింటన్‌కు  బైపాస్ సర్జరీ చేశారు.

  • 2010లో ఆయన గుండెలో రెండు స్టంట్లు వేశారు.

  • అనంతరం జరిగిన ఎన్నికల్లో డెమొక్రాట్ల తరపున ప్రచారంలోనూ పాల్గొన్నారు.

  • ముఖ్యంగా ఆయన సతీమణి హిల్లరీ క్లింటన్‌ తరపున పలుమార్లు ప్రచార బాధ్యతలను బిల్‌ క్లింటన్‌ చేపట్టారు.

Also Read: Manmohan Singh: నిలకడగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోగ్యం

Also Read: Kandahar Mosque Blast: మసీదులో బాంబు పేలుడు.. 16 మంది మృతి!

Also Read: ఉద్యోగం వద్దు బాబోయ్‌! లక్షల్లో రాజీనామాలు.. ఉక్కిరిబిక్కిరి అవుతున్న కంపెనీలు!

Also Read: అద్భుతమైన సౌండ్‌బార్‌ కావాలా? బ్రాండెడ్‌ సౌండ్‌బార్లపై ఇప్పుడు 60 శాతం డిస్కౌంట్‌

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: America US Bill Clinton Bill Clinton in hospital 42 President

సంబంధిత కథనాలు

Tirumala: శ్రీవారి సర్వ దర్శనం టిక్కెట్లు విడుదల.. రోజుకు పది వేల చొప్పున కేటాయించిన టీటీడీ 

Tirumala: శ్రీవారి సర్వ దర్శనం టిక్కెట్లు విడుదల.. రోజుకు పది వేల చొప్పున కేటాయించిన టీటీడీ 

Poor States : పేదలు దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువ ? ఆశ్చర్యపరిచే నిజాలు వెల్లడించిన నీతిఅయోగ్ !

Poor States :  పేదలు దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువ ? ఆశ్చర్యపరిచే నిజాలు వెల్లడించిన నీతిఅయోగ్ !

Breaking News: నారాయణపూర్‌లో నక్సలైట్లు మళ్లీ బీభత్సం.. పోస్టర్ల కలకలం

Breaking News: నారాయణపూర్‌లో నక్సలైట్లు మళ్లీ బీభత్సం.. పోస్టర్ల కలకలం

Crop Damage: నెల్లూరు పంట నష్టం అంచనా 8.5కోట్ల రూపాయలు..

Crop Damage: నెల్లూరు పంట నష్టం అంచనా 8.5కోట్ల రూపాయలు..

Crime News: ఫ్రెండ్‌ లవర్‌పై కన్నేశాడు.. శవమై కనిపించాడు... సినిమా థ్రిల్లర్‌కు మించిన క్రైమ్‌ లవ్‌స్టోరీ..!

Crime News: ఫ్రెండ్‌ లవర్‌పై కన్నేశాడు.. శవమై కనిపించాడు... సినిమా థ్రిల్లర్‌కు మించిన క్రైమ్‌ లవ్‌స్టోరీ..!
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Samantha: అక్కినేని కాంపౌండ్‌లో సమంత... పర్సనల్ లైఫ్ పక్కన పెట్టి!

Samantha: అక్కినేని కాంపౌండ్‌లో సమంత... పర్సనల్ లైఫ్ పక్కన పెట్టి!

Public Holidays 2022: తెలంగాణలో వచ్చే ఏడాది ప్రభుత్వ సెలవు దినాలు ఇవే.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్

Public Holidays 2022: తెలంగాణలో వచ్చే ఏడాది ప్రభుత్వ సెలవు దినాలు ఇవే.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్

Silent Killers: ఈ ఆరు వ్యాధులు సైలెంట్‌గా ప్రాణాలు తీసేస్తాయ్... జాగ్రత్త

Silent Killers: ఈ ఆరు వ్యాధులు సైలెంట్‌గా ప్రాణాలు తీసేస్తాయ్... జాగ్రత్త

Monal Gajjar Photos: అందం ఉన్నా... అదృష్టం కలిసిరాని మోనాల్

Monal Gajjar Photos:  అందం ఉన్నా... అదృష్టం కలిసిరాని మోనాల్