Amazon Festival Sale: అద్భుతమైన సౌండ్‌బార్‌ కావాలా? బ్రాండెడ్‌ సౌండ్‌బార్లపై ఇప్పుడు 60 శాతం డిస్కౌంట్‌

బోట్‌, సోనీ, జేబీఎల్‌ సౌండ్‌ బార్లపై అమెజాన్‌ ఏకంగా 60 శాతం వరకు డిస్కౌంట్‌ అందిస్తోంది. ఇక కరవాన్‌ మ్యూజిక్‌ బార్‌లోనైతే 500 వరకు ఎవర్‌గ్రీన్‌ సాంగ్స్‌ను ప్రీలోడ్ చేసి ఇస్తున్నారు.

FOLLOW US: 

సంగీతమంటే ఇష్టమా? మంచి సౌండ్‌ వచ్చే సాధనాలు కావాలా? అయితే బోట్‌, సోనీ, జేబీఎల్‌ సౌండ్‌ బార్లపై అమెజాన్‌ ఏకంగా 60 శాతం వరకు డిస్కౌంట్‌ అందిస్తోంది. ఇక కరవాన్‌ మ్యూజిక్‌ బార్‌లోనైతే 500 వరకు ఎవర్‌గ్రీన్‌ సాంగ్స్‌ను ప్రీలోడ్ చేసి ఇస్తున్నారు. రూ.4000 కన్నా తక్కువ ధర నుంచి ఇవి లభిస్తున్నాయి.

120W 2.1 channel Bluetooth Soundbar with Carvaan Signature sound, 500 pre-loaded songs
కరవాన్‌ మ్యూజిక్‌ బార్‌లో ముందుగానే 500 వరకు పాటలు నిక్షిప్తం చేశారు. శ్రావ్యమైన సంగీతం వినాలనుకుంటే కరవాన్‌ బార్‌ బాగుంటంది. దీని అసలు ధర రూ.12,990 కాగా ఫెస్టివల్‌ సేల్‌లో రాయితీపై రూ.6,990కే అందిస్తున్నారు. ఇందులో వైర్‌లెస్‌, బ్యూటూత్‌, ఆక్సిలరీ, యూఎస్‌బీ, హెచ్‌డీఎంఐ వంటి సౌకర్యాలు ఉన్నాయి. సబ్‌వూఫర్‌ రేడియో కూడా ఉన్నాయి. ఈ మ్యూజిక్‌ బార్‌లో స్టీరియో సరౌండ్‌ సౌండ్‌ 120W ఔట్‌పుట్‌తో శబ్దం వస్తుంది. 50W సామర్థ్యం గల నాలుగు పవర్‌ఫుల్‌ స్పీకర్లు, 70W వైర్‌డ్‌ సబ్‌వూఫర్‌ కూడా వస్తాయి.

దీనిని కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి

boAt Aavante Bar 1160 60 Watt 2.0 Channel Wireless Bluetooth Soundbar (Premium Black)
మ్యూజిక్‌ లవర్స్‌ అందరికీ తెలిసిన బ్రాండ్‌ బోట్‌. ఈ కంపెనీ సౌండ్‌ బార్లపై 60 శాతం వరకు రాయితీ ఇస్తున్నారు. బోట్‌ అడ్వెంట్‌ బార్‌ 1160ని ఇప్పుడు రూ.3,499కే అందిస్తున్నారు. నిజానికి దీని వాస్తవ ధర రూ.9,990. ఈ వైర్‌లైస్‌ సౌండ్‌బార్‌లో బ్లూటూత్‌, యూఎస్‌బీ, ఆక్స్‌ సౌకర్యాలు ఉన్నాయి. స్మార్ట్‌టీవీ, ఫోన్లు, ట్యాబ్లెట్లకు సులువుగా కనెక్ట్‌ చేసుకోవచ్చు. రిమోట్‌ కంట్రోల్‌తో నియంత్రించుకోవచ్చు.

దీనిని కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి

Infinity (JBL) Sonic B200WL, 160W Soundbar with Wireless Subwoofer, 2.1 Channel Home Theatre with Remote, Bluetooth
ఇప్పుడు ఇన్ఫినిటీ (జేబీఎన్‌) సోనిక్‌ బీ200పై మంచి డిస్కౌంట్‌ ఇస్తున్నారు. రూ.17,999 విలువైన ఈసౌండ్‌ బార్‌ను రూ.6,999కే విక్రయిస్తున్నారు. బ్లూటూత్‌, యూఎస్‌బీ, ఆక్స్‌తో దీనిని సులువుగా టీవీ, స్మార్ట్‌ఫోన్‌, ఇతర గ్యాడ్జెట్లకు అనుసంధానం చేసుకోవచ్చు. డీప్‌ బాస్‌ దీని ప్రత్యేకత. 160W పీక్‌ పవర్‌ ఔట్‌పుట్‌తో ఆడియో వస్తుంది.

దీనిని కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి

Blaupunkt SBW-100 120-Watt Bluetooth Soundbar with Subwoofer (Black)
మీరో సౌండ్‌బార్‌ కోసం వెతుకుతుంటే Blaupunkt SBW-100ను కచ్చితంగా పరిశీలించాల్సిందే. 120W బ్లూటూత్‌ సౌండ్‌బార్‌లో వినసొంపైన సంగీతం ఆస్వాదించొచ్చు. దీని అసలు ధర రూ.12,990 కాగా ఇప్పుడు రూ.5,499కే విక్రయిస్తున్నారు. బ్లూటూత్‌, ఆక్స్‌, హెచ్‌డీఎంఐ సౌకర్యాలు ఉన్నాయి. హైబాస్‌తో పాటు ఎల్‌ఈడీ ఇండికేటర్‌ ఉంది.

దీనిని కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి

Sony HT-S350 2.1Ch Dolby Digital Soundbar for TV with Wireless Subwoofer, 2.1Ch Home Theatre System
సౌండ్‌ సిస్టమ్‌లో సోనీకి ప్రత్యేకమైన పేరుంది. సోనీ హెచ్‌టీ ఎస్‌350 2.1Ch డాల్బీ డిజిటల్‌ సౌండ్‌బార్‌ అసలు ధర రూ.24,990. ఫెస్టివ్‌ సేల్‌ రాయితీపై రూ.18,900కే ఇస్తున్నారు. అద్భుతమైన క్వాలిటీ దీని సొంతం. వైర్‌లెస్‌ సబ్‌వూఫర్‌తో మంచి ఆడియోను ఎంజాయ్‌ చేయొచ్చు.

దీనిని కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి

Published at : 15 Oct 2021 11:44 AM (IST) Tags: Amazon Festival Sale BOAT Soundbar Sony

సంబంధిత కథనాలు

Santro Stopped: ఆ బడ్జెట్ కారును ఆపేసిన హ్యుండాయ్ - ఉత్పత్తి నిలిపివేసిన కంపెనీ!

Santro Stopped: ఆ బడ్జెట్ కారును ఆపేసిన హ్యుండాయ్ - ఉత్పత్తి నిలిపివేసిన కంపెనీ!

28 Per Cent GST: ఆ సేవలపై 28% జీఎస్‌టీ! ఇక ఆ సేవలు ఖరీదే

28 Per Cent GST: ఆ సేవలపై 28% జీఎస్‌టీ! ఇక ఆ సేవలు ఖరీదే

Cryptocurrency Prices Today: నష్టాల్లో బిట్‌కాయిన్‌.. ఎంత నష్టపోయిందంటే?

Cryptocurrency Prices Today: నష్టాల్లో బిట్‌కాయిన్‌.. ఎంత నష్టపోయిందంటే?

Stock Market News: ఆరంభంలో అదుర్స్‌! ఎండింగ్‌లో ఒడుదొడుకులు - సెన్సెక్స్, నిఫ్టీ డౌన్‌!

Stock Market News: ఆరంభంలో అదుర్స్‌! ఎండింగ్‌లో ఒడుదొడుకులు - సెన్సెక్స్, నిఫ్టీ డౌన్‌!

Petrol Diesel Price 18th May 2022 : తెలుగు రాష్ట్రాలో స్వల్పంగా తగ్గిన పెట్రోల్, పెరిగిన డీజిల్ ధరలు, ఇవాళ్టి ఇంధన ధరలు ఇలా

Petrol Diesel Price 18th May 2022 : తెలుగు రాష్ట్రాలో స్వల్పంగా తగ్గిన పెట్రోల్, పెరిగిన డీజిల్ ధరలు, ఇవాళ్టి ఇంధన ధరలు ఇలా
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Bojjala Brother Dies: మాజీ మంత్రి బొజ్జల కర్మక్రియల రోజే మరో విషాదం - ఆయన సోదరుడు కన్నుమూత

Bojjala Brother Dies: మాజీ మంత్రి బొజ్జల కర్మక్రియల రోజే మరో విషాదం - ఆయన సోదరుడు కన్నుమూత

LSG vs KKR: తొలి వికెట్‌కు 210*! ఐపీఎల్‌ చరిత్రలో తొలిసారి 20 ఓవర్లు ఆడేసిన రాహుల్‌, డికాక్‌

LSG vs KKR:  తొలి వికెట్‌కు 210*! ఐపీఎల్‌ చరిత్రలో తొలిసారి 20 ఓవర్లు ఆడేసిన రాహుల్‌, డికాక్‌

IB Official Dies: శిల్పకళా వేదికలో విషాదం, ఉపరాష్ట్రపతి ఈవెంట్ స్టేజీ వేదికపై నుంచి పడి ఐబీ అధికారి మృతి

IB Official Dies: శిల్పకళా వేదికలో విషాదం, ఉపరాష్ట్రపతి ఈవెంట్ స్టేజీ వేదికపై నుంచి పడి ఐబీ అధికారి మృతి

Liquor Price Telangana: మందుబాబులకు తెలంగాణ సర్కారు భారీ షాక్‌ - ఓ రేంజ్‌లో పెరిగిన బీర్లు, మద్యం ధరలు

Liquor Price Telangana: మందుబాబులకు తెలంగాణ సర్కారు భారీ షాక్‌ - ఓ రేంజ్‌లో పెరిగిన బీర్లు, మద్యం ధరలు