By: ABP Desam | Updated at : 28 Aug 2021 01:01 PM (IST)
సెప్టెంబర్ లో బ్యాంకు సెలవులు(ప్రతీకాత్మక చిత్రం)
ప్రజల రోజువారీ కార్యకలాపాల్లో బ్యాంకులు అంతర్భాగం. ఆర్థిక లావాదేవీలు ఎక్కువగా బ్యాంకులు ద్వారానే సాగుతుంటాయి. నగదు మొత్తాలను భద్రపరచుకోవడానికి బ్యాంకులు, పోస్టాఫీస్ అందుబాటులో ఉన్నాయి. దీంతో ప్రజల దైనందిన జీవితంలో బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
Also Read: Cases On AP Govt : ఏపీ ప్రభుత్వంపై కేసుల సునామీ .. కోర్టుల్లో పెండింగ్‌లో లక్షా 94వేల పిటిషన్లు ..!
మూడు కేటగిరీల్లో
దేశ వ్యాప్తంగా సెప్టెంబర్ నెలకు సంబంధించిన బ్యాంకుల సెలవులను రిజర్వు బ్యాంకు ప్రకటించింది. సెలవుల లిస్ట్‌ను విడుదల చేసింది. మూడు కేటగిరీల్లో బ్యాంకుల సెలవుల్లో ప్రకటించింది. నెగోషియేబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్, నెగోషియేబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ అండ్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడే, బ్యాంక్స్ క్లోసింగ్ ఆఫ్ అకౌంట్స్ ఈ కేటగిరీలు ప్రకటించింది. మొదటి కేటగిరీ కింద సాధారణ సెలవులు వర్తింపజేస్తుంది.
Also Read: AP Home Minster : ఏపీ హోంమంత్రిపై జాతీయ ఎస్సీ కమిషన్ విచారణ..! అనర్హతా వేటు పడుతుందా..?
రిజర్వు బ్యాంక్ ప్రకటన
వచ్చే నెలలో బ్యాంకులు ఏయే తేదీల్లో పని చేస్తాయో తెలిస్తే ఆ మేరకు ప్రణాళికలు వేసుకోటానికి వీలుంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ప్రకారం సెప్టెంబర్ నెలలో ఆయా రాష్ట్రాల్లో పండుగలకు అనుగుణంగా బ్యాంకులకు 12 రోజుల సెలవులు ప్రకటించింది.
Also Read: KCR SC Reservation : దళిత రిజర్వేషన్ల పెంపు అంశాన్ని తెరపైకి తెచ్చిన సీఎం కేసీఆర్ !
Also Read: PK For YSRTP : జగన్ బాటలోనే షర్మిల రాజకీయ ప్రయాణం..!? ఇంతకీ ఆయన ఒప్పుకుంటాడా?
తెలుగు రాష్ట్రాల్లో
తెలుగు రాష్ట్రాల్లో 7 రోజులు బ్యాంకులకు సెలవులు వస్తున్నాయి. 5, 12, 19, 26 ఆదివారాలు కాగా, 11వ తేదీ రెండో శనివారం, 25వ తేదీ నాలుగో శనివారం కావడంతో బ్యాంకులకు సెలవులు. సెప్టెంబర్ 10వ తేదీ వినాయక చవితి వచ్చింది. దీంతో 10, 11, 12 తేదీల్లో వరుసగా మూడు రోజులు బ్యాంకింగ్ సేవలు నిలిచిపోతున్నాయి.
Tractor overturned: వరంగల్ జిల్లాలో విషాదం, పెళ్లి బట్టల షాపింగ్‌కు వెళ్తూ మృత్యుఒడికి - ట్రాక్టర్ బోల్తాపడి ఐదుగురి మృతి
KCR On Central Government: పల్లె నిధులపై పంచాయితీ- కేంద్రంపై కేసీఆర్ సీరియస్
Covid 19 in North Korea: ఉత్తర కొరియాను ఊపేస్తోన్న కరోనా వైరస్- మిలటరీని రంగంలోకి దింపిన కిమ్
Pollution: ఏటా 90 లక్షల మందిని చంపేస్తున్న కాలుష్యం, టాప్‌లో ఉన్న దేశం అదే
Revanth Reddy On CM KCR : మరో శ్రీలంకలా తెలంగాణ, రాజపక్స పరిస్థితే కేసీఆర్ కు వస్తుంది : రేవంత్ రెడ్డి
Aadhi Pinisetty: ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని హల్దీ ఫంక్షన్ - సందడి చేసిన హీరోలు
Keerthy Suresh: రోజురోజుకి మహానటి అందం పెరిగిపోతోందిగా
Urvashi Rautela: కేన్స్ 2022 ఫిల్మ్ ఫెస్టివల్ - వైట్ గౌన్ లో ఊర్వశి రౌతేలా
MLC Kavita On Congress : కాంగ్రెస్ ఓ తోక పార్టీ, ప్రాంతీయ పార్టీలదే అధికారం- ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు