అన్వేషించండి

Bajrang Punia: ‘కాంగ్రెస్‌ని వీడండి, లేదంటే మా సత్తా చూపుతాం’.. బజరంగ్ పూనియాను చంపేస్తామంటూ బెదిరింపులు

Bajrang Punia Death Threat : బెదిరింపు తర్వాత బజరంగ్ సోనిపట్ బహల్‌ఘర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

Bajrang Punia: భారత స్టార్ రెజ్లర్, ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన ఒలింపిక్ పతక విజేత బజరంగ్ పునియాకు హత్య బెదిరింపులు వచ్చాయి. వాట్సాప్‌లో విదేశీ నంబర్ నుంచి బెదిరింపులు వచ్చాయి. బజరంగ్ పునియా కాంగ్రెస్‌ను వీడాలని, లేకపోతే మీకు, మీ కుటుంబానికి మేలు జరగదు. ఇదే మా చివరి సందేశం.. ఎన్నికల ముందు మా సత్తా ఏంటో చూపిస్తాం. మీకు కావాల్సిన చోట ఫిర్యాదు చేసుకోండి. ఇది మా మొదటి, చివరి హెచ్చరిక.’అని  బజరంగ్‌కు బెదిరింపు మెసేజ్ లో రాశారు.  బెదిరింపు తర్వాత బజరంగ్ సోనిపట్ బహల్‌ఘర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.ఫారిన్ నంబర్‌ను కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు సైబర్ క్రైమ్ నిపుణుల సహకారం కూడా తీసుకుంటున్నారు.జాతీయ క్రీడాకారుడు, ప్రజలలో పేరుగాంచిన బజరంగ్ కి ఇలాంటి మెసేజ్ రావడంపై ప్రజల్లో ఆందోళన, ఆగ్రహాన్ని సృష్టించింది.


ఇది మా కొత్త ఇన్నింగ్స్
హర్యానా అసెంబ్లీ ఎన్నికల సమయంలో రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. వీరిద్దరూ శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీనికి ముందు వారిద్దరూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేను ఆయన నివాసంలో కలిశారు.కాంగ్రెస్‌లో చేరిన తర్వాత, వినేష్ ఫోగట్ అంచనాలకు తగ్గట్లుగా జీవించడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. కాంగ్రెస్ మా కన్నీళ్లను అర్థం చేసుకుంది. దేశ ప్రజలకు సేవ చేసేందుకు ఇదొక అవకాశం. కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించడం నాకు గర్వకారణం. జులనా నుంచి ఆయనకు టిక్కెట్‌ ఇచ్చారు. అఖిల భారత కాంగ్రెస్ కిసాన్ వర్కింగ్ చైర్మన్‌గా బజరంగ్ నియమితులయ్యారు. కాంగ్రెస్‌లోకి రావడంపై విమర్శలు వెల్లువెత్తాయి.


అందుకే కాంగ్రెస్ లో చేరాం
వినేష్ ఫోగట్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందు రైల్వే ఉద్యోగానికి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత బీజేపీపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ని, దేశాన్ని బలోపేతం చేస్తామని భజరంగ్‌ చెప్పారు. రెజ్లర్ల పోరాటంలో బీజేపీ మాకు అండగా నిలవలేదని.. అందుకే కాంగ్రెస్ లో చేరామన్నారు. 


ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిరాకరించారు
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై పలువురు జూనియర్ మహిళా రెజ్లర్‌లను లైంగికంగా దోపిడీ చేశారని ఆరోపిస్తూ, రెజ్లర్లు వినేష్ ఫోగట్ , బజరంగ్ పునియా గత ఏడాది ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటన నుంచి వారిలో బీజేపీ పట్ల ఆగ్రహం కనిపిస్తోంది. జులనా నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా రెజ్లర్ వినేష్ ఫోగట్‌ను ఎంపిక చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నుంచి ఇప్పుడు ఎలాంటి ఆశ లేదని బజరంగ్ పునియా  అన్నారు.అందుకే సుప్రీంకోర్టును మాత్రమే విశ్వసిస్తామన్నారు.ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పారు. పార్టీ ఆదేశిస్తే మాత్రం రాజ్యసభకు వెళ్తానన్నారు.  


బజరంగ్ పునియాకు భద్రతా ఏర్పాట్లు
ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని గుర్తించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. భజరంగ్, అతని కుటుంబ సభ్యుల భద్రత కోసం పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఓ భారతీయ సెలబ్రిటీకి ఇలాంటి బెదిరింపు రావడం ఇదే తొలిసారి కాదు. అయితే ఈ మెసేజ్ తో పూనియా ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందన్న ప్రశ్న తలెత్తుతోంది. ఈ బెదిరింపు తర్వాత.. పునియా భద్రతపై బజరంగ్ దృష్టి సారించారు.  

Also Read: Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో తీవ్ర విషాదం, పిడుగుపాటుకు ఏడుగురు మృతి - సీఎం దిగ్భ్రాంతి

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
Murala Jyothi: నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. స్ఫూర్తినింపుతున్న దళిత బిడ్డ మురాల జ్యోతి ప్రస్థానం
నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. దళిత బిడ్డ మురాల జ్యోతిని ఉన్నతస్థానంలో నిలిపిన పవన్ కల్యాణ్
AP Urban Local body Election Results: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం.. కంచుకోటలోనూ వైసీపీకి బిగ్ షాక్
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం.. కంచుకోటలోనూ వైసీపీకి బిగ్ షాక్
Bandi Sanjay Kumar: ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Sanjay Kumar: ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
Murala Jyothi: నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. స్ఫూర్తినింపుతున్న దళిత బిడ్డ మురాల జ్యోతి ప్రస్థానం
నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. దళిత బిడ్డ మురాల జ్యోతిని ఉన్నతస్థానంలో నిలిపిన పవన్ కల్యాణ్
YS Jagan: చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
Pocket Rockkets Teaser : గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మెగా డాటర్ కొత్త మూవీ - 'పాకెట్ రాకెట్స్' స్పెషల్ వీడియో రిలీజ్... కీ రోల్‌లో జేడీ చక్రవర్తి
గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మెగా డాటర్ కొత్త మూవీ - 'పాకెట్ రాకెట్స్' స్పెషల్ వీడియో రిలీజ్... కీ రోల్‌లో జేడీ చక్రవర్తి
Nandikotkuru Municipal Elections: కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
Anirudh Kavya Maran Marriage : అనిరుధ్ కావ్య మారన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ - 4 నెలల టైం... రోమన్ ఆర్కిటెక్చర్ 3D డిజైన్... స్పెషాలిటీస్ ఏంటంటే?
అనిరుధ్ కావ్య మారన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ - 4 నెలల టైం... రోమన్ ఆర్కిటెక్చర్ 3D డిజైన్... స్పెషాలిటీస్ ఏంటంటే?
Raptadu Incident Update: రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
ENE Repeat Trailer Review : 'ఈఎన్ఈ రిపీట్' ట్రైలర్‌ వచ్చేసింది - విశ్వక్ కొత్త మూవీలో విజయ్ దేవరకొండ వాయిస్
'ఈఎన్ఈ రిపీట్' ట్రైలర్‌ వచ్చేసింది - విశ్వక్ కొత్త మూవీలో విజయ్ దేవరకొండ వాయిస్
Embed widget