7 స్వర్ణాలతో చరిత్ర సృష్టించిన భారత అథ్లెట్లు

Published by: Jyotsna
Image Source: (Photo Source: Twitter)

అవని ​​లేఖా

మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ SH1లో స్వర్ణం.

Image Source: (Photo Source: Twitter)

ప్రవీణ్ కుమార్

పురుషుల హైజంప్ టీ64లో బంగారు పతకం.

Image Source: (Photo Source: Twitter)

ధరంబీర్

పురుషుల క్లబ్ త్రో F51 ఈవెంట్‌లో బంగారు పతకం

Image Source: (Photo Source: Twitter)

హర్విందర్ సింగ్

పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్ ఫైనల్‌లో బంగారు పతకం.

Image Source: (Photo Source: Twitter)

సుమిత్ యాంటిల్

పురుషుల జావెలిన్ త్రో ఎఫ్64లో సుమిత్ ఆంటిల్ స్వర్ణం

Image Source: (Photo Source: Twitter)

నితీష్ కుమార్

పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ SL3లో స్వర్ణ పతక విజేత.

Image Source: (Photo Source: Twitter)

న‌వ్‌దీప్ సింగ్

జావెలిన్‌ త్రో ఎఫ్‌41 ఈవెంట్‌లో స్వర్ణం

Image Source: (Photo Source: Twitter)