విశ్వ‌క్రీడా వేదికపై మెడల్స్ తో మెరిసిన భారత అథ్లెట్లు వీరే.

Published by: Jyotsna
Image Source: (Photo Source: Twitter)

తొలి స్వర్ణం మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ SH1 ఈవెంట్‌లో అవని లేఖరా.

Image Source: (Photo Source: Twitter)

10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ SH1 ఈవెంట్‌లో మోనా అగర్వాల్ కు కాంస్యం.



మహిళల 100 మీటర్ల T35 ఈవెంట్‌లో ప్రీతి పాల్ కు కాంస్య పతకం.



పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH1 ఈవెంట్‌లో మనీష్ నర్వాల్ రజతం.

Image Source: (Photo Source: Twitter)

మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH1లో రుబీనా ఫ్రాన్సిస్ కాంస్య పతకం.

Image Source: (Photo Source: Twitter)

మహిళల 200 మీటర్ల T35 ఈవెంట్‌లో ప్రీతి పాల్ కు కాంస్య పతకం.

Image Source: (Photo Source: Twitter)

పురుషుల హైజంప్ టీ47 కేటగిరీలో నిషాద్ కుమార్ కు రజతం.

Image Source: (Photo Source: Twitter)

పురుషుల డిస్కస్ త్రో ఎఫ్‌56 ఈవెంట్‌లో యోగేశ్ కథునియాకు రజతం.

Image Source: (Photo Source: Twitter)

బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌ ఎస్‌ఎల్‌3లో నితేశ్‌ కుమార్ బంగారు పతకం.

Image Source: (Photo Source: Twitter)