2024 పారిస్ ఒలింపిక్ జావెలిన్ త్రో స్వర్ణ పతక విజేత అర్షద్ నదీమ్. ఈ జావెలిన్ త్రోయర్ తండ్రి నిర్మాణ కార్మికుడు. గ్రామస్తుల చందాలే ఈ ఛాంపియన్ను నడిపించాయి. 2015లో మొదలైన నదీమ్ జావెలిన్ కెరియర్. ఒలింపిక్స్‌లో తన త్రోతో కొత్త చరిత్ర సృష్టించిన నదీమ్. స్వర్ణం సాధించిన అర్షద్ నదీమ్ భావోద్వేగం మైదానంలో దేశం కోసం, బయట స్నేహం కోసం. పాకిస్తాన్ తరపున వ్యక్తిగత విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన తొలి అథ్లెట్ నదీమ్.