పరాగ్వేకు చెందిన ఓ సెక్సీ స్విమ్మర్ ను ఒలింపిక్ గేమ్స్ విలేజ్ నుంచి బయటకు పంపేశారు. ఆమె.. తన ప్రవర్తనతో తోటి క్రీడాకారులను ఇబ్బందికి గురిచేసిందని ఆరోపణ. పరాగ్వేకు చెందిన లుయానా అలోన్సో జులై 27న 100 మీటర్ల బటర్‌ఫ్లై ఈవెంట్లో ఓటమి. ఆగస్టు 11 వరకు పారిస్‌లోనే ఉండేందుకు అనుమతి. తన గ్లామర్ తో విపతీతంగా ఫాలోవర్లను సంపాదించుకున్న లుయానా అలోన్సో. అందంతో లుయానా తమ క్రీడాకారుల దృష్టి మరల్చుతోందన్న పరాగ్వే బృందం. పారిస్ నుంచి స్వదేశానికి చేరుకున్న లుయానా మరుసటి రోజే స్విమ్మింగ్‌కు రిటైర్మెంట్.