గోల్డ్ రాకున్నా, మేలిమి బంగారంలా ఆడావు వినేశ్ ఫొగాట్ పారిస్ ఒలింపిక్స్ లో 50 కేజీల విభాగంలో వినేశ్ ఫొగాట్ ఫైనల్ చేరుకుంది 100 గ్రాముల అదనపు బరువు ఉందని వినేశ్ ఫొగాట్ ను అనర్హురాలిగా ప్రకటించారు ఆమె జట్టు కత్తిరించారు, డ్రెస్ సైజ్ తగ్గించినా ప్రయోజనం లేకపోయింది బరువు తగ్గేందుకు రాత్రిపూట స్కిప్పింగ్, ఇతర వర్కౌట్లు చేసింది వినేశ్ ఫొగాట్ వినేశ్ ఫొగాట్ సెమీస్ లో ఓడించిన క్యూబా రెజ్లర్ కు ఫైనల్ ఆడే ఛాన్స్ దక్కింది వినేశ్ ఫొగాట్ డిస్ క్వాలిఫికేషన్ తో దేశ వ్యాప్తంగా ఆవేదన, నెరవేరని ఆమె మెడల్ కల వినేశ్ ను ఆడించేందుకు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదన్న పీటీ ఉష అస్వస్థతకు గురైన వినేశ్ ను పరామర్శించిన ఐఓసీ ప్రెసిడెంట్ పీటీ ఉష