Image Source: Novak Djokovic Twitter

పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన నొవాక్ జకోవిచ్

Image Source: Novak Djokovic Twitter

ఆదివారం జరిగిన ఫైనల్లో అల్కరాజ్ పై వరుస సెట్లలో విజయం సాధించిన జకోవిచ్

Image Source: Novak Djokovic Twitter

ఒలింపిక్స్ లో స్వర్ణంతో కెరీర్ గోల్డ్ స్లామ్ పూర్తి చేసుకున్నాడు జకోవిచ్

Image Source: Novak Djokovic Twitter

జకోవిచ్ ఖాతాలో 7 వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ఉన్నాయి

Image Source: Novak Djokovic Twitter

జకోవిచ్ 4 యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్స్ కైవసం చేసుకున్నాడు

జకోవిచ్ 10 ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్స్ నెగ్గాడు

Image Source: Novak Djokovic Twitter

3 ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గాడు జకోవిచ్

Image Source: Novak Djokovic Twitter

7 ఏటీపీ ఫైనల్స్ సహా ఓవరాల్‌గా 72 టైటిల్స్ సాధించిన జకోవిచ్

Image Source: Roland Garros Twitter

10 ఆస్ట్రేలియా, 4 యూఎస్ ఓపెన్, 7 వింబుల్డన్, 3 ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ మొత్తం 24 టైటిల్స్