2004 ఏథెన్స్‌లో సుమా షిరూర్ తర్వాత ఒలింపిక్ షూటింగ్ ఫైనల్‌లోకి ప్రవేశించిన 20 ఏళ్లలో మొదటి భారతీయ మహిళ మను బాకర్ ఒలింపిక్ పతకం సాధించిన తొలి భారతీయ మహిళా షూటర్ ఎయిర్ పిస్టల్‌లో ఒలింపిక్ పతకం సాధించిన తొలి భారతీయురాలు. ఒలింపిక్స్‌లో టీమ్ మెడల్ సాధించిన మొదటి భారతీయ షూటింగ్ పెయిర్ (మను భాకర్ & సరబ్జోత్ సింగ్). రెండు ఒలింపిక్ పతకాలు సాధించిన తొలి భారతీయ షూటర్ రెండు ఒలింపిక్ పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళా షూటర్ వ్యక్తిగత, టీమ్ ఈవెంట్లలో ఒలింపిక్ పతకాలు సాధించిన మొదటి భారతీయురాలు.