భోజనం చేసిన తర్వాత కడుపు ఉబ్బరానికి కారణాలివే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pixabay

కొన్నిసార్లు తిన్న తర్వాత పొట్ట ఉబ్బరం లేదా బ్లోటింగ్ వంటి సమస్య వస్తుంది.

Image Source: pixabay

ఇలా జరగడానికి కారణాలు ఏంటో.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.

Image Source: pixabay

తరచుగా తొందరపాటులో ఆహారాన్ని సరిగ్గా నమలము. దీనివల్ల ఆహారం జీర్ణం కాదు.

Image Source: pixabay

అంతేకాకుండా పప్పులు, క్యాబేజీ, పాల ఉత్పత్తులు కూడా కడుపులో గ్యాస్ ఏర్పరుస్తాయి.

Image Source: pixabay

పాలల్లోని లాక్టోజ్ లేదా గోధుమలలో గ్లూటెన్ వల్ల కూడా ఉబ్బరం వచ్చే అవకాశం ఉంది.

Image Source: pixabay

ఆహారంలో ఉప్పును ఎక్కువగా వాడటం వల్ల కూడా శరీరంలో బరువు పెరుగుతారు.

Image Source: pixabay

రాత్రి సమయంలో కోల్డ్ డ్రింక్ (సోడా) తాగడం వల్ల కూడా ఉబ్బరం వచ్చే అవకాశం ఉంది.

Image Source: pixabay

ఎక్కువ మసాలా కూరలు తినడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది.

Image Source: pixabay

రాత్రి భోజనం తర్వాత నడవకపోవడం కూడా ఒక కారణం. దీనివల్ల కడుపులో భారంగా అనిపిస్తుంది.

Image Source: pixabay