7 వేల రూపాయల EMI తో రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 కొనవచ్చా..

Published by: Shankar Dukanam

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 కంపెనీ అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 5 బైక్‌లలో ఒకటి.

బుల్లెట్ ధర బైక్ ధర విషయానికి వస్తే.. దీని ఆన్-రోడ్ ధర 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ.

క్లాసిక్ 350 బైక్ మొత్తం నగదు చెల్లించకుండా కూడా ఫైనాన్స్ ద్వారా తీసుకోవచ్చు

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 భారత మార్కెట్లో 5 వేరియంట్లలో లభిస్తుంది

క్లాసిక్ 350 అత్యంత చవకైన మోడల్ హెరిటేజ్ వెర్షన్ హైదరాబాద్‌లో ధర రూ. 2 లక్షల 27 వేల 197

BikeWale వెబ్‌సైట్ ప్రకారం, మీరు బైక్ ను 7,794 రూపాయల EMI తో కొనుగోలు చేయవచ్చు

క్లాసిక్ 350 కొనడానికి దాదాపు 12 నుంచి 15 వేలు డౌన్ పేమెంట్ చెల్లించాలి.

క్లాసిక్ 350 బైక్ మీ ఆర్థిక పరిస్థితిని బట్టి 1, 2 ఏళ్ల లోన్ ద్వారా ఈఎంఐ చెల్లించేలా తీసుకోవచ్చు