Toyota Innova Crysta కొనేందుకు డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి..

Published by: Shankar Dukanam

టయోటా ఇన్నోవా క్రిస్టా 7 సీటర్, 8 సీటర్ కాన్ఫిగరేషన్లలో వస్తుంది.

ఇన్నోవా క్రిస్టా కారు డీజిల్ పవర్ స్ట్రెయిన్లో మాత్రమే వస్తుంది. ఇందులో పెట్రోల్ ఇంజిన్ లేదు.

టయోటా ఇన్నోవా క్రిస్టా ధర రూ.18.66 లక్షల నుంచి టాప్ ఎండ్ 25.36 లక్షల వరకు ఉంటుంది.

టయోటా ఈ కారులో అత్యంత చవకైన 7 సీటర్ మోడల్ ధర రూ.18.66 లక్షలు

టయోటా కారును 16.80 లక్షల కారు లోన్ పై కొనుగోలు చేయవచ్చు.

ఇనోవా క్రిస్టా కొనుగోలు చేయడానికి 1.87 లక్షలు మీరు డౌన్ పేమెంట్ చేయాలి.

5 సంవత్సరాల లోన్ 9 శాతం వడ్డీ రేటుతో ప్రతినెలా 34,850 రూపాయల EMI చెల్లించాలి

6 సంవత్సరాల Car Loan 9 శాతం వడ్డీతో అయితే ప్రతినెలా 30 వేల 259 రూపాయలు ఈఎంఐ కట్టాలి

7 సంవత్సరాల లోన్ అయితే 9 శాతం వడ్డీతో ప్రతి నెలా 27,000 రూపాయల EMI చెల్లించాలి