హోండా షైన్ మైలేజీ ఎంత ఇస్తుంది..

Published by: Shankar Dukanam

భారత్‌లో కస్టమర్ల నమ్మకాన్ని సాధించిన బైక్‌లలో హోండా షైన్‌ ఒకటని తెలిసిందే

ఈ బైక్ 5 రంగుల వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇందులో ఎరుపు, నలుపు, బ్లూ, బూడిద రంగులు ఉన్నాయి.

హోండా షైన్ 4 స్ట్రోక్, SI, BS VI ఇంజిన్‌తో వస్తుంది. ఇది 7,500 rpm వద్ద 7.9 kW శక్తిని అందిస్తుంది.

హోండా ఈ బైక్ ఒక లీటర్ పెట్రోల్ కు 55 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని సంస్థ చెబుతోంది

హోండా షైన్ బైక్ ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం 10.5 లీటర్లు

ఒకసారి ట్యాంక్ ఫుల్ చేస్తే సుమారు 500 కు కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.

భారత మార్కెట్లో హోండా షైన్ అత్యుత్తమ మైలేజ్ బైక్‌గా పరిగణిస్తారు

ఢిల్లీలో హోండా షైన్ ఎక్స్-షోరూమ్ ధర రూ.79 వేల నుండి ప్రారంభం అవుతుంది.