పల్సర్ 125 బైక్ ఈ సిటీలో తక్కువ ధరకు లభిస్తుంది..

Published by: Shankar Dukanam

బజాజ్ పల్సర్ 125 యూత్ అధికంగా కొంటున్న బైకులలో ఒకటి

బజాజ్ పల్సర్ 125 బైక్ మూడు రంగుల వేరియంట్లలో మార్కెట్లో ఉంది.

బజాజ్ పల్సర్ N125 లో డిజిటల్ కన్సోల్ ఇచ్చారు, ఇది బ్లూటూత్ తో కనెక్ట్ అయి ఉంటుంది.

బజాజ్ పల్సర్ N125 ధర దేశ రాజధాని ఢిల్లీలో అతి తక్కువ ధర దాదాపు 1.05 లక్షలకు లభిస్తుంది

హైదరాబాద్‌లో బజాజ్ పల్సర్ 125 ఆన్ రోడ్ ధర ₹ 1,05,131గా ఉంది.

బెంగళూరులో పల్సర్ బైక్ ధర అత్యధికం. ఇక్కడ బైక్ ఆన్ రోడ్ ధర 1.20 లక్షల రూపాయలు.

ముంబైలో పల్సర్ బైక్ ఆన్ రోడ్ ధర రూ.1.11 లక్షలు. పుణేలో ధర 1.12 లక్షల రూపాయలు

బజాజ్ బైక్ చెన్నైలో ధర 1.15 లక్షల రూపాయలు

బజాజ్ పల్సర్ N125 ARAI సర్టిఫై చేసిన మైలేజ్ లీటర్ పెట్రోల్ కు గరిష్టంగా 60 కిలోమీటర్లు.