ఎంఎస్ ధోనీ దగ్గర ఉన్న అత్యంత ఖరీదైన బైక్ ఏంటి ?

Published by: Shankar Dukanam

సీఎక్కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని లగ్జరీ గ్యారేజ్ లో చాలా బైక్స్ ఉన్నాయి.

ఎంఎస్ ధోని వద్ద ఉన్న వాటిలో అత్యంత ఖరీదైన బైక్ కాన్ఫెడరేట్ హెల్కాట్ ఎక్స్132.

ఈ క్రూయిజర్ బైక్ ధర 47 లక్షల రూపాయల నుంచి ప్రారంభమవుతుంది.

ధోనీ వద్ద రూ. 24 లక్షల వరకు ధర కలిగిన డుకాటి 1098 బైక్ కూడా ఉంది.

ధోనీ వద్ద 34 లక్షల ధర కలిగిన Kawasaki Ninja H2 కూడా ఉంది.

ధోని గ్యారేజ్ లో 28 లక్షల విలువ చేసే Harley Davidson Fatboy బైక్ కూడా ఉంది.

ధోనీ గ్యారేజీలో సుజుకి హయాబుసా బైక్ ఉంది. దీని ధర 18 లక్షలు.

ధోనీ బైక్ కలెక్షన్లలో కావాసాకి నింజా ZX-14R ని ఉంది