టాటా సియెర్రా ఏ రంగు కారు చౌకగా లభిస్తుంది

Published by: Shankar Dukanam

టాటా సియెర్రాలో తక్కువ ధరలో ఉన్న వేరియంట్ స్మార్ట్ ప్లస్ (1.5 రెవోట్రాన్ MT).

టాటా సియెర్రా బేస్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర 11.49 లక్షల రూపాయలు.

టాటా సియెర్రాలో Pristine White, Coorg Clouds, Bengal Rouge, Munnar Mist, Andaman Adventure, గ్రే కలర్ రంగులు ఉన్నాయి.

అయితే కారు ధర దాని రంగుపై ఆధారపడి ఉండదు. వేరియంట్, ఇంజిన్ బట్టి ధర నిర్ణయిస్తారు.

అత్యంత చవకైన మోడల్ 105 bhp శక్తిని జనరేట్ చేసే 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చింది

టాటా సియెర్రా అత్యంత తక్కువ ధర వేరియంట్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

కారులో 6 ఎయిర్ బ్యాగ్స్, ABS తో EBD, అన్ని వీల్స్ డిస్క్ బ్రేక్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

కారులో 10.3 cm డిజిటల్ క్లస్టర్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

బేస్ మోడల్ అయినా ఇందులో రియర్ AC వెంట్స్, కీ లెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్ ఫీచర్లు ఉన్నాయి.