టాటా మోటార్స్ తీసుకొచ్చిన టాటా సియెర్రా లోన్‌లో తీసుకుంటే ప్రతి నెలా ఎంత EMI కట్టాలి

Published by: Shankar Dukanam

భారత మార్కెట్లో టాటా సియెర్రాకు మంచి ఆదరణ ఉంది. దాంతో విక్రయాలు జోరందుకున్నాయి

టాటా సియెర్రాను టాటా మోటార్స్ 11.49 లక్షల రూపాయల ఎక్స్-షోరూమ్ ధరతో లాంచ్ చేసింది

టాటా సియెర్రా ధరలో టాక్స్, ఆర్టీవో చార్జీలు చేర్చిన తరువాత, దాని ఆన్-రోడ్ ధర పెరుగుతుంది.

ఢిల్లీలో టాటా సియెర్రా ప్రారంభ మోడల్ ఆన్ రోడ్ ధర 13.30 లక్షల రూపాయలు.

టాటా సియెర్రా బేస్ మోడల్ కొనడానికి మీరు 2 లక్షలు డౌన్ పేమెంట్ చెల్లించాలి.

9 శాతం వడ్డీతో 5 సంవత్సరాలకు కారు లోన్ తీసుకుంటే EMI దాదాపు రూ. 23,751 అవుతుంది.

టాటా సియెర్రా 50 లీటర్ల ట్యాంక్ సామర్థ్యంతో వస్తుంది. మంచి మైలేజ్ కారణంగా విక్రయాలు బాగున్నాయి

ఇండోర్ లోని NATRAX ట్రాక్ పై సియెర్రా 29.9 kmpl మైలేజ్ సాధించినట్లు టాటా మోటార్స్ తెలిపింది.