అత్యంత స్టైలిష్ బుల్లెట్ 350 బైక్ ఏది ?

Published by: Shankar Dukanam

భారత మార్కెట్లో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350కి చాలా క్రేజ్ ఉంది.

ఏ బుల్లెట్ 350 బైక్ అత్యంత స్టైలిష్ గా ఉంటుందని అంతా భావిస్తారు

బులెట్ 350 బ్లాక్ గోల్డ్ ఎడిషన్ అత్యంత స్టైలిష్ గా ఉంటుంది. ఇది టాప్ ఎండ్ మోడల్.

రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 ఈ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 2.04 లక్షలు

బైక్ ఎక్స్-షోరూమ్ ధరలో RTO, ఇన్సూరెన్స్ కలిపిన తర్వాత ధర మరింత పెరుగుతుంది.

బుల్లెట్ 350 లో 349cc సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉన్నాయి

బుల్లెట్ 350 దాదాపు 6 నుంచి 7 సెకన్లలో 0 నుండి 60 కి.మీ వేగాన్ని అందుకుంటుంది

బైక్ 0 నుంచి 100 కిమీ వేగం చేరుకోవడానికి సుమారు 20- 22 సెకన్లు పడుతుంది

ఈ బైక్ ఇంజిన్ స్వభావం దాన్ని సేఫ్ లిమిట్స్ కండీషన్లో ఉంచుతుంది