ఇకనుంచి చౌకగా లభించనున్న రేంజ్ రోవర్ కార్లు

Published by: Shankar Dukanam

టాటా మోటార్స్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ తమిళనాడులో తమ కొత్త ప్లాంట్ ప్రారంభించింది.

టాటా మోటార్స్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఫ్యాక్టరీ SIPCOT ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ లో 470 ఎకరాల్లో విస్తరించి ఉంది.

మొత్తం 9000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. మొదటి దశలో 900 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు.

ప్రతి సంవత్సరం ఇక్కడ దాదాపు 20000 లగ్జరీ కార్లు తయారు కానున్నాయి. తరువాత ఈ సంఖ్య పెరగనుంది

పెట్రోల్, డీజిల్ ఇంజిన్ కార్లతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలను కూడా తయారు చేస్తారు.

ఈ ప్లాంట్ నుంచి మొదట రేంజ్ రోవర్ ఎవోక్ రిలీజ్ అయింది. ఎవోక్ ఒక ఫేమస్ లగ్జరీ SUV.

రేంజ్ రోవర్ ప్రారంభ ధర దాదాపు రూ. 2.31 కోట్లు, రూ.4.25 కోట్ల వరకు ఉంది

కొత్త అసెంబ్లీంగ్ తరువాత, భారత్‌లో తయారైన రేంజ్ రోవర్ ఎవోక్ వంటి మోడల్స్ ఎక్కువగా అందుబాటులోకి రావచ్చు.

రేంజ్ రోవర్ ఎవోక్ లో 20 లీటర్ల పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి