Kawasaki Ninja 300 బైక్ ధర, ఫీచర్లు వివరాలు ఇవే

Published by: Shankar Dukanam

కావాసాకి బైకులు పవర్‌ఫుల్ పనితీరుతో పాటు స్టైలిష్ లుక్‌తో ఫేమస్ అయ్యాయి

హైదరాబాద్‌లో ఎక్స్ షోరూమ్ ధర రూ. 3,17,000 కాగా, అన్ రోడ్ ధర దాదాపు రూ. 3,69,061 గా ఉంది.

కావాసాకి నింజా 300 భారత మార్కెట్లో అత్యధిక ధర కలిగిన క్రేజ్ ఉన్న బైకులలో ఒకటి

కావాసాకి నింజా 300 లో లిక్విడ్ కూల్డ్, 4 స్ట్రోక్, ట్విన్ ఇంజన్ ఉంటుంది.

కావాసాకి బైక్ లో అమర్చిన ఈ ఇంజిన్ 11000 rpm వద్ద 29 కిలోవాట్ ఎనర్జీ అందిస్తుంది.

నింజా 300 ఇంజిన్ 10000 rpm వద్ద 261 Nm టార్క్ జనరేట్ చేస్తుంది.

ఈ బైకులో రిటర్న్ షిఫ్ట్‌తో 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లభిస్తుంది.

ఈ బైక్ ఎలక్ట్రిక్ స్టార్ట్, డిజిటల్ ఇగ్నిషన్ సిస్టమ్‌తో వస్తుంది.

ఈ బైక్ లైమ్ గ్రీన్, క్యాండీ లైమ్ గ్రీన్, మెటాలిక్ మూన్డస్ట్ గ్రే అనే 3 రంగుల వేరియంట్లలో మార్కెట్లో లభిస్తుంది.