ప్యారిస్ ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్ సింగిల్స్‌లో అదరగొట్టిన మనికా ప్రీ-క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్న తొలి భారతీయ క్రీడాకారిణి ఆట లోనే కాదు అందంలోనూ అదుర్స్ మహిళల టేబుల్ టెన్నిస్ సింగిల్స్ ఈవెంట్‌లో మనిక బత్రా విజయం రౌండ్ ఆఫ్ 32లో ఫ్రాన్స్‌కు చెందిన ప్రితిక పవడేపై మనిక గెలుపు టేబుల్ టెన్నిస్ సింగిల్స్‌లో రౌండ్ ఆఫ్ 16కు అర్హత టేబుల్ టెన్నిస్‌లో రౌండ్ ఆఫ్ 16కు క్వాలిఫై అయిన తొలి భారత పాడ్లర్‌గా మనిక రికార్డు