ఒలంపిక్స్ లో ఈ అద్భుతాలు మరోసారి జరుగుతాయా?



మైఖేల్ ఫిలిప్స్ : ఒలింపిక్ చరిత్రలో అత్యధికంగా 28 పతకాలు



ఉసేన్ బోల్ట్: 100 మీటర్ల పరుగు 9.63 సెకెన్లలో



ఉసేన్ బోల్ట్: 100 మీటర్ల పరుగులో అత్యధిక స్వర్ణ పతకాలు



నాడియా కొమానెసి: జిమ్నాస్టిక్స్ లో మొదటిసారి 10 పర్ఫెక్ట్ స్కోర్



కిమ్ యున్-మి: తొలి చిన్న వయసు స్వర్ణ విజేత (13 ఏళ్ల 86 రోజులు)



1988 సియోల్ గేమ్స్‌లో టేబుల్ టెన్నిస్‌లో 37 పతకాలలో 32 చైనా సొంతం



1904 ఒలింపిక్స్‌లో 239 పతకాలు సాధించిన USA జట్టు



ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్న పారిస్‌ ఒలింపిక్స్‌



All Image Credits: Twitter(X), Olympics.com