NCERT పూర్తి రూపం నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

Published by: Shankar Dukanam
Image Source: pixabay

NCERT అనేది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ

Image Source: pixabay

పాఠశాల విద్య కోసం పాఠ్యాంశాలతో పాటు పుస్తకాలు, బోధనా సామగ్రిని తయారు చేస్తుంది

Image Source: pixabay

NCERT సెప్టెంబర్ 1 1961 న స్థాపించారు

Image Source: pixabay

విద్య నాణ్యతను మెరుగుపరచడానికి విధానం రూపొందించడమే NCERT లక్ష్యం .

Image Source: pixabay

1 వ తరగతి నుండి 12వ తరగతి వరకు పుస్తకాలను ప్రచురిస్తుంది

Image Source: pixabay

ఎన్సీఈఆర్టీ ప్రధాన కార్యాలయం భారత రాజధాని ఢిల్లీలో ఉంది

Image Source: pixabay

NCERT పూర్తి రూపం జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి

Image Source: pixabay

ఈ సంస్థ NCERTNICIN ద్వారా విద్యకు సంబంధించిన పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాల్ని సమన్వయం చేస్తుంది.

Image Source: pixabay