ఫ్రిజ్‌లోని గ్యాస్ ను ఏసీలో నింపొచ్చా?

Published by: Khagesh
Image Source: PEXELS

ఆహార పదార్థాలను భద్రపరచడానికి, వేడి నుంచి రక్షించడానికి ఫ్రిజ్ వాడకం బాగా పెరిగింది.

Image Source: PEXELS

భారత్‌లో చాలా ఫ్రిజ్‌లు లేదా ఎయిర్ కండిషనర్‌లలో హైడ్రోఫ్లోరోకార్బన్‌లు అంటే హెచ్‌ఎఫ్‌సీ గ్యాస్ నింపుతారు

Image Source: PEXELS

సరే, ఫ్రిజ్ లో వాడే గ్యాస్ ని ఏసీ లో వాడొచ్చా లేదా అని చూద్దాం.

Image Source: PEXELS

ఫ్రిజ్ లలో సాధారణంగా R-134a లేదా R-600a గ్యాస్ ను ఉపయోగిస్తారు

Image Source: PEXELS

ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్ లో R-22, R-32 లేదా R-410A వంటి అధిక సామర్థ్యం గల గ్యాస్ ను ఉపయోగిస్తారు.

Image Source: PEXELS

ఫ్రిజ్ లో నింపే గ్యాస్ తక్కువ ప్రెషర్ పై పనిచేస్తుంది

Image Source: PEXELS

ఏసీలో దీనికి వ్యతిరేకం జరుగుతుంది, దానిలో నింపే వాయువులు అధిక పీడనం వద్ద పనిచేస్తాయి.

Image Source: PEXELS

ఇంటర్నెట్ లో లభించే సమాచారం ప్రకారం ఫ్రిజ్ లో వాడే గ్యాస్ ని ఏసీలో వాడలేము.

Image Source: PEXELS

మీరు ఫ్రిజ్ గ్యాస్ ను ఏసీలో వేస్తే చల్లదనం సరిగ్గా ఉండదు. కంప్రెసర్ పాడయ్యే అవకాశం ఉంది

Image Source: PEXELS