సీబీఎస్ఈ 12వ తరగతి ఆన్సర్ షీట్స్ ఆన్-స్క్రీన్ మార్కింగ్ ద్వారా ఎలా వాల్యుయేషన్ చేస్తారు

Published by: Shankar Dukanam
Image Source: freepik

సీబీఎస్ఈ ఎగ్జామ్ పేపర్ల వాల్యుయేషన్లో ఇటీవల మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

Image Source: freepik

CBSE 26 దేశాలలో 10వ, 12వ బోర్డు ఎగ్జామ్స్ నిర్వహిస్తుంది. దాదాపు 46 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్ రాస్తున్నారు.

Image Source: freepik

2026 నుంచి సీబీఎస్ఈ 12వ తరగి బోర్డ్ పరీక్షలను ఆన్ స్కీన్ మార్కింగ్ ద్వారా వాల్యుయేషన్ చేయనున్నారు

Image Source: freepik

ఆన్ స్క్రీన్ మార్కింగ్ అనేది ఒక డిజిటల్ మూల్యాంకన ప్రక్రియ

విద్యార్థుల ఆన్సర్ షీట్లు స్కాన్ చేసి ఆన్లైన్ ప్లాట్‌ఫాంలో అప్లోడ్ చేస్తారు

Image Source: freepik

ఈ ప్రక్రియలో టీచర్లు కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌లో లాగిన్ అయి స్క్రీన్‌పై సమాధానాలను చదువుతారు. వాటికి మార్కులు ఇస్తారు.

Image Source: freepik

ఈ విధంగా కాపీలను ఒకచోటు నుండి మరొకచోటుకు పంపించాల్సిన అవసరం ఉండదు. సమయం కూడా ఆదా అవుతుంది

Image Source: freepik

CBSE విడుదల చేసిన సర్క్యులర్లో ఈ వ్యవస్థ మాన్యువల్ తనిఖీలలో జరిగే సాధారణ తప్పులను, ఆలస్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు.

Image Source: freepik

విదేశాలలో ఉన్న CBSE అనుబంధ పాఠశాలలు కూడా సులభంగా వాల్యుయేషన్ ప్రక్రియలో పాల్గొనగలుగుతారు.

Image Source: freepik