రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్ షిప్స్ ను అత్యధికంగా తెలుగువారే పొందుతున్నారు.

Published by: Raja Sekhar Allu

మొదటి సంవత్సరం డిగ్రీ చదువుతున్న విద్యార్థులు అర్హులు. ఇంటర్మీడియట్ (12వ తరగతి)లో కనీసం 60% మార్కులు సాధించి ఉండాలి.

Published by: Raja Sekhar Allu

మొదటి సంవత్సరం పీజీ చేస్తున్న వారు కూడా అర్హులు.

Published by: Raja Sekhar Allu

వార్షిక ఆదాయం రూ. 2.5 లక్షల లోపు ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది

Published by: Raja Sekhar Allu

అధికారిక వెబ్‌సైట్ scholarships.reliancefoundation.org లో ఉన్న 'Eligibility Questionnaire' పూరించి రిజిస్టర్ చేసుకోవాలి.

Published by: Raja Sekhar Allu

ఈమెయిల్‌కు వచ్చే లాగిన్ వివరాలతో అప్లికేషన్ పోర్టల్‌లో వ్యక్తిగత, అకడమిక్ వివరాలను నమోదు చేయాలి.

Published by: Raja Sekhar Allu

అభ్యర్థులకు 60 నిమిషాల ఆన్‌లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. ఇందులో లాజికల్ రీజనింగ్, వెర్బల్ ఎబిలిటీ వంటి ప్రశ్నలు ఉంటాయి.

Published by: Raja Sekhar Allu

అకడమిక్ మెరిట్ ( , ఆప్టిట్యూడ్ టెస్ట్ స్కోర్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు.

Published by: Raja Sekhar Allu

ఎంపికైన డిగ్రీ విద్యార్థులకు కోర్సు కాలపరిమితిలో రూ. 2 లక్షల వరకు, పీజీ విద్యార్థులకు రూ. 6 లక్షల వరకు ఆర్థిక సాయం

Published by: Raja Sekhar Allu

దరఖాస్తులు ఆగస్టు/సెప్టెంబర్ నెలల్లో ప్రారంభమై అక్టోబర్ మొదటి వారంలో ముగుస్తాయి. ఫలితాలను డిసెంబర్ నెలాఖరులో ప్రకటిస్తారు.

Published by: Raja Sekhar Allu