కాలేజీల గురించి మాట్లాడేటప్పుడు, మొదటగా ఐఐటి, తరువాత ఐఐఐటి పేర్లు వినిపిస్తుంటాయి

Published by: Shankar Dukanam
Image Source: freepik

ఐఐటి IIT పూర్తి రూపం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. దేశంలోని పలు ప్రముఖ నగరాల్లో ఐఐటీలు ఉన్నాయి

Image Source: freepik

ఐఐఐటి IIIT అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.

Image Source: freepik

కొంత మంది ఐఐటీ, ట్రిపుల్ ఐటీ ఒకటేనని అందులో ఒకే కోర్సులు ఉంటాయని భావిస్తుంటారు.

Image Source: freepik

అయితే IIT, IIIT లలో చాలా తేడా ఉంది. హయ్యర్ స్టడీ చేస్తున్న వారికి ఈ విషయం తెలుసు

Image Source: freepik

ఐఐటి అనేది ఇంజనీరింగ్, సైన్స్, ఆర్ట్స్ కోర్సుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన 23 సంస్థల సమూహం.

Image Source: freepik

25 IIT లు ప్రధానంగా IT, కంప్యూటర్ సైన్స్ రంగాలలో సాంకేతిక విద్యను అందించడంపై దృష్టి పెడతాయి.

Image Source: freepik

25 ఐఐటీలలో 5 విద్యా మంత్రిత్వ శాఖ ద్వారా నిధులు పొందుతున్నాయి.

Image Source: freepik

భారతదేశంలోని 25 ఇంజనీరింగ్ శాఖలతో ఇంటర్ డిసిప్లినరీ టెక్నాలజీ ఆధారిత ఇంజనీరింగ్ రీసెర్చ్ సంస్థల సమూహం ట్రిపుల్ ఐటి

Image Source: freepik

ట్రిపుల్ ఐటీతో పోల్చితే ఐఐటీలకు అధిక ప్రాధాన్యం లభిస్తుంది. అధిక ప్యాకేజీలు వీరికే వస్తుంటాయి.

Image Source: freepik