భారతదేశంలో పలు ప్రముఖ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, ఎన్నో రకాల కోర్సులను అందిస్తున్నాయి

Published by: Shankar Dukanam
Image Source: freepik

భారతీయ విజ్ఞాన సంస్థ (IIT) బెంగళూరు స్కోరు 8316

Image Source: freepik

ఇది 2024లో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం నంబర్ వన్ స్థానాన్ని పొందింది.

Image Source: freepik

ఇది ఫ్యాకల్టీ, రీసెర్చ్, బోధనా నాణ్యత వంటి పలు ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది

Image Source: freepik

భారతీయ సాంకేతిక సంస్థ (IIT) ఢిల్లీ

Image Source: freepik

జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU) న్యూఢిల్లీ (స్కోరు 68.92)

Image Source: freepik

జామియా మిలియా ఇస్లామియా న్యూఢిల్లీ 67.73

Image Source: freepik

ఆ వర్సిటీలలో చాలా యూజీ కోర్సులలో ప్రవేశం సీయూఈటీ యూజీ ద్వారా పొందవచ్చు

Image Source: freepik

ఆయా యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ యూజీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీ, పీజీ డిప్లొమాతో సహా వివిధ కోర్సులు ఉన్నాయి

Image Source: freepik

ఈ విశ్వవిద్యాలయాలలో దేశంలోనే అత్యుత్తమ విద్యతో పాటు మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నారు.

Image Source: freepik