భూకంపం వచ్చినప్పుడు అత్యంత సురక్షితమైన ప్రదేశం ఏది?

Published by: Khagesh
Image Source: pexels

భారత్ -బంగ్లాదేశ్‌లలో చాలా ప్రదేశాలలో భూకంపం వచ్చింది

Image Source: pexels

భారతదేశంలో భూకంపం ప్రకంపనలు కోల్‌కతా, ఈశాన్య రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కనిపించాయి.

Image Source: pexels

భూకంపం సంభవించినప్పుడు అత్యంత సురక్షితమైన ప్రదేశం ఏమిటో తెలుసుకుందాం.

Image Source: pexels

మీరు ఎక్కడైనా బయట ఉంటే, భూకంపం వచ్చినప్పుడు మీరు మొదట భవనాలు, చెట్లు ,వీధి దీపాల నుంచి దూరంగా వెళ్ళవచ్చు.

Image Source: pexels

అన్ని చోట్ల నుంచి మీరు దూరంగా, ఖాళీ ప్రదేశానికి వెళ్ళవచ్చు.

Image Source: pexels

ఖాళీ స్థలంలోకి వెళ్లి నేలపై పడుకోండి, ప్రకంపనలు ఆగే వరకు అక్కడే ఉండండి

Image Source: pexels

మీరు భూకంపం వచ్చినప్పుడు ఇంట్లో ఉంటే, నేలపై పడుకోండి.

Image Source: pexels

అంతేకాకుండా మీరు ఇంట్లో ఏదైనా బలమైన టేబుల్ లేదా డెస్క్ కింద దాక్కోవచ్చు

Image Source: pexels

బల్ల లేదా డెస్క్ కింద దాక్కున్న తర్వాత మీరు మీ తలను కప్పుకోండి

Image Source: pexels