ఇంటర్మీడియట్త ర్వాత అమెరికాలో అండర్ గ్రాడ్యుయేట్చ దువుల కోసం వెళ్లడం అనేది చాలా మంది విద్యార్థుల కల.

Published by: Raja Sekhar Allu

టాప్ యూనివర్సిటీల్లో నేరుగా బ్యాచిలర్స్ డిగ్రీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. SAT లేదా ACT స్కోర్లు అవసరం.

Published by: Raja Sekhar Allu

దరఖాస్తుకు కావాల్సిన ముఖ్యమైన అర్హతలు SAT/ACT స్టాండర్డైజ్డ్ టెస్ట్ స్కోర్లు.

Published by: Raja Sekhar Allu

English Proficiency: IELTS, TOEFL, లేదా Duolingo ఇంగ్లీష్ టెస్ట్ తప్పనిసరి.

Published by: Raja Sekhar Allu

F-1 Visa అడ్మిషన్ వచ్చాక ఐ-20 (I-20) ఫామ్ పొంది స్టూడెంట్ వీసాకు అప్లై చేయాలి.

Published by: Raja Sekhar Allu

అమెరికాలో చదువు ఖరీదైనది కాబట్టి, మెరిట్ స్కాలర్‌షిప్‌లు లేదా నీడ్-బేస్డ్ ఎయిడ్ అందించే యూనివర్సిటీలను ఎంచుకోవడం ఒక మార్గం.

Published by: Raja Sekhar Allu

2 ఏళ్లు కమ్యూనిటీ కాలేజీలో 'అసోసియేట్ డిగ్రీ' పూర్తి చేసి, ఆ క్రెడిట్లను టాప్ యూనివర్సిటీకి బదిలీ చేసుకుని అక్కడ పూర్తి చేయవచ్చు.

Published by: Raja Sekhar Allu

నేరుగా అడ్మిషన్ రావడానికి అవసరమైన ఇంగ్లీష్ నైపుణ్యం లేదా గ్రేడ్లు కొంచెం తక్కువగా ఉన్నప్పుడు బ్రిడ్జ్ కోర్సు ద్వారా అడ్మిషన్ పొందవచ్చు.

Published by: Raja Sekhar Allu

కేవలం ఇంజనీరింగ్, మెడిసిన్ కాకుండా మల్టిపుల్ సబ్జెక్టులపై అవగాహన పెంచుకోవాలనుకునే వారు లిబరల్ ఆర్ట్స్ కాలేజీలను ఎంచుకోవచ్చు.

Published by: Raja Sekhar Allu

అమెరికాలో మెడిసిన్ చేయాలంటే ముందుగా 4 ఏళ్ల అండర్ గ్రాడ్యుయేట్ పూ ర్తి చేయాలి.

Published by: Raja Sekhar Allu