చల్లటి నీళ్ల కంటే వేడి నీళ్లే త్వరగా ఐస్‌గా మారుతాయా?

Published by: Khagesh

సాధారణంగా చాలా మంది చల్లటి నీళ్లు త్వరగా ఐస్‌ముక్కలుగా మారుతాయని అనుకుంటారు.

కానీ సైన్స్ ప్రకారం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నార్మల్ వాటర్ కంటే వేడి నీళ్లే చాలా వేగంగా గడ్డకతాయి.

వినడానికి వింతగా ఉన్నా పెంబా ఎఫెక్ట్‌ కారణంతో ఇలా జరుగుతుంది.

వేడి నీరు త్వరగా ఆవిరి అవ్వడం వల్ల దాని పరిమాణం తగ్గుతుంది.

తక్కువ నీరు త్వరగా ఐస్‌గడ్డలుగా మారుతుంది.

వేటి నీటిలో కణాలు వేగంగా కదలడం వల్ల వేడి చాలా వేగంగా బయటకు వెళ్లిపోతుంది.

సాధారణ నీటితో పోలిస్తే వేడి నీటిలో వాయువులు తక్కువగా ఉంటాయి. ఇది నీరు త్వరగా చల్లబడటానికి హెల్ప్ అవుతుంది.

నార్మల్ వాటర్ కంటే వేడి నీరు మైన్ డిగ్రీల వద్ద త్వరగా స్పటికలుగా మారుతుంది.

టాంజానియాకు చెందిన ఎరోస్ట్రా పెంబా అనే విద్యార్థి 1963లో ఈ విషయాన్ని గుర్తించాడు. అందుకే ఆయన పేరు మీది దీన్న పెంబా ఎఫెక్ట్ అంటారు.