భారతదేశంలో టాప్ 5 కాలేజీలు ఏమిటి..

Published by: Shankar Dukanam
Image Source: pixabay

12వ తరగతి పూర్తి చేసిన ప్రతి విద్యార్థి తర్వాత ఏదో ఒక కోర్సులో గ్రాడ్యుయేషన్ చేయాలనుకుంటున్నారు

Image Source: pixabuay

భారత్‌లోని చాలా కాలేజీలు క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో కొత్త రికార్డు సృష్టించాయి

Image Source: pixabay

ఈసారి 54 భారత కాలేజీలు గ్లోబల్ జాబితాలో చేరాయి

Image Source: pixabay

ఢిల్లీ విశ్వవిద్యాలయం మొదటి స్థానంలో ఉంది. ఇది లక్షలాది మంది విద్యార్థులకు నిలయం

Image Source: pixabay

ఇక్కడ చదువుకున్న వారిలో ఉద్యోగావకాశాలు దాదాపు 98.8 శాతంగా ఉన్నాయి.

Image Source: pixabay

ఐఐటి బాంబే ఇంజనీరింగ్ రెండవ స్థానంలో ఉంది. ఇది టెక్నాలజీ వరల్డ్ లో అద్భుతాలు చేస్తోంది

Image Source: pixabay

మూడవ స్థానంలో IIT ఢిల్లీ ఉండగా, దీని ఎంప్లాయిమెంట్ రేటు దాదాపు 50.5 శాతం ఉంది

Image Source: pixabay

దేశంలోని పురాతన IITలలో ఒకటైన IIT ఖరగ్‌పూర్ నాలుగో స్థానంలో ఉంది

Image Source: pixabay

ఐదవ స్థానంలో ఐఐటి కాన్పూర్ నిలిచి సత్తా చాటింది.

Image Source: pixabay