పారిస్ ఒలింపిక్స్ లో టెన్నిస్ మిక్స్ డ్ డబుల్స్ స్వర్ణం గెలిచిన చెక్ రిపబ్లిక్ అద్భుతంగా ఆడిన చెక్ జోడీ సినియకోవా-టోమాస్ మచాక్ గతంలో ఇద్దరి మధ్య రిలేషన్ షిప్ 2021నుంచి డేటింగ్ లో ఉన్న బ్యూటిఫుల్ కపుల్ పారిస్ ఒలింపిక్స్ ముందు విడిపోయిన టెన్నిస్ జంట వ్యక్తిగత జీవితంలోని విభేదాలన్నీ పక్కనబెట్టి దేశం కోసం ఆట మిక్స్ డ్ డబుల్స్ స్వర్ణ పతకాన్ని ముద్దాడిన చెక్ రిపబ్లిక్