పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్‌కు ఆరవ పతాకాన్ని అందించిన అమన్
ABP Desam

పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్‌కు ఆరవ పతాకాన్ని అందించిన అమన్

కాంస్య పతక పోరులో ఫ్యూర్టోరికోకు చెందిన దరియన్‌పై విజయం
ABP Desam

కాంస్య పతక పోరులో ఫ్యూర్టోరికోకు చెందిన దరియన్‌పై విజయం

కష్టాలతో నిండిన అమన్ సెహ్రావత్ ఒలింపిక్ ప్రయాణం
ABP Desam

కష్టాలతో నిండిన అమన్ సెహ్రావత్ ఒలింపిక్ ప్రయాణం

చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన అమన్
ABP Desam

చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన అమన్

ABP Desam

2018లో ప్రపంచ క్యాడెట్‌ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం

ABP Desam

2019 ఆసియా క్యాడెట్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం

ABP Desam

2023 ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం

ABP Desam

పారిస్ ఒలింపిక్స్‌లో వ్యక్తిగత పతక గెలిచిన అతి చిన్న వయస్కుడు.