తారా హంటర్‌ది సినిమాటిక్ లవ్ స్టోరీ
హంటర్ వుడ్‌హాల్, తారా డేవిస్ ఇద్దరూ అమెరికన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లే
11 నెలల వయస్సులో కాళ్ళను కోల్పోయిన హంటర్ ఫైబర్ బ్లేడ్స్ తో బరిలోకి
2017లో మొదటిసారి ట్రాక్ మీట్‌లో తారాతో పరిచయం.
2016లో పారాలింపిక్స్‌లో హంటర్ కు ఓ రజతం, ఒక కాంస్యం.2020 లో మరో కాంస్యం
2020 సమ్మర్ ఒలింపిక్స్‌లో మహిళల లాంగ్ జంప్ ఫైనల్‌లో 6వ స్థానంతో సరిపెట్టుకున్న తారా.
2022లో పెళ్లి చేసుకున్న అమెరికా అథ్లెట్లు.
2024 ఒలింపిక్స్ మహిళల లాంగ్‌జంప్‌లో స్వర్ణ పతకం పొందిన తారా.
2024 పారా ఒలింపిక్స్ 100మీ. పరుగులో ఆరవ స్థానంలో నిలచిన హంటర్.
2024 పారా ఒలింపిక్స్ 100మీ. పరుగులో ఆరవ స్థానంలో నిలచిన హంటర్.